ETV Bharat / sports

మలేసియా మాస్టర్స్​ నుంచి సాయిప్రణీత్ ఔట్ - Sai Praneeth bows out of Malaysia Masters

భారత షట్లర్ సాయి ప్రణీత్.. మలేసియా మాస్టర్స్​లోని తొలి రౌండ్​లోనే వెనుదిరిగాడు. డెన్మార్క్ ప్లేయర్ రస్మస్ జెమ్కేపై పరాజయం పాలయ్యాడు.

Sai Praneeth bows out of Malaysia Masters
సాయిప్రణీత్
author img

By

Published : Jan 8, 2020, 11:53 AM IST

మలేసియా మాస్టర్స్​లో భారత్​కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ షట్లర్ సాయిప్రణీత్ తొలి రౌండ్​లోనే ఇంటిముఖం పట్టాడు. కౌలాలంపుర్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో డెన్మార్క్​కు చెందిర రస్మస్ జెమ్కే చేతిలో పరాజయం పాలయ్యాడు.

పురుషుల సింగిల్స్ విభాగంలో 11-21, 15-21 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయాడు ప్రణీత్. ప్రత్యర్థి పూర్తి ఆధిపత్యం చెలాయించి మ్యాచ్​ను సొంతం చేసుకున్నాడు.

ఇప్పటికే భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్​-చిరాగ్ శెట్టి.. తొలి రౌండ్లోనే వెనుదిరిగి నిరాశ కలిగించారు. పారుపల్లి కశ్యప్ బుధవారం.. మెమొటాతో తలపడనున్నాడు. పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మపైనే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.

ఇదీ చదవండి: వైరల్: టెన్నిస్ రాకెట్​తో తండ్రినే కొట్టిన స్టార్​ప్లేయర్

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights of two games per day totaling up to three minutes, but no more than two minutes from one game. Use within 48 hours. No archive. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No internet and no standalone digital use allowed.
SHOTLIST: Barclays Center, Brooklyn, New York, USA. 7th January 2020.
Brooklyn Nets 103, Oklahoma City Thunder 111 (Overtime)
1st Quarter
1. 00:00 Thunder Shai Gilgeous-Alexander
2. 00:05 Nets Jarrett Allen makes dunk, 11-10 Nets trail
3. 00:16 Replay of dunk
4. 00:25 Thunder Chris Paul makes 3-point shot, 14-10 Thunder
3rd Quarter
5. 00:34 Nets Jarrett Allen blocks Thunder Terrance Ferguson; Nets Taurean Prince makes layup, 61-58 Nets trail
6. 00:53 Replay of block
Overtime
7. 01:05 Thunder Shai Gilgeous-Alexander makes jump shot, 103-101 Thunder
8. 01:17 Thunder Chris Paul makes jump shot, 105-103 Thunder
9. 01:26 Replay of shot
10. 01:35 Thunder Chris Paul makes jump shot, 107-103 Thunder
SOURCE: NBA Entertainment
DURATION: 01:46
STORYLINE:
Chris Paul scored 20 of his 28 points in the fourth quarter and overtime, leading the Oklahoma City Thunder to a 111-103 victory over the Brooklyn Nets on Tuesday night.
The game was tied at 103 before Paul made consecutive jumpers and the Nets never scored again. Shai Gilgeous-Alexander closed out the scoring with four free throws, after making a jumper to open OT.
Gilgeous-Alexander added 22 points for the Thunder, who bounced back from a loss Monday in Philadelphia to win for the sixth time in seven games. Steven Adams had 10 points and 18 rebounds as Oklahoma City won without Danilo Gallinari, who rested a calf injury.
Taurean Prince scored 21 points and Caris LeVert had 20 in his second game back from right thumb surgery, but the Nets dropped their seventh straight. Spencer Dinwiddie had 14 points, but he struggled early and late in a 6 for 21 night.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.