ETV Bharat / sitara

మలయాళ ముద్దుగుమ్మ ముక్కుపై అభిమాని పంచ్! - noorin shereef family

ప్రియా ప్రకాశ్ వారియర్ 'ఒరు అదార్ లవ్​'లో ఓ హీరోయిన్​గా నటించింది నూరిన్ షరిఫ్. ఇటీవలే ఓ సూపర్​ మార్కెట్​ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఈ భామ ముక్కుపై ఓ అభిమాని పంచ్​ ఇవ్వడం వల్ల రక్తం కారింది.

నూరిన్ షరిఫ్
author img

By

Published : Oct 30, 2019, 5:43 PM IST

అభిమానుల అత్యుత్సాహం కొన్నిసార్లు నటుల్ని ఇబ్బందులకు గురిచేస్తుంటుంది. అలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి. ఇలాంటి ఓ అనుభవమే 'ఒరు అదార్ లవ్​'(తెలుగులో 'లవర్స్​ డే') చిత్రంతో పేరు తెచ్చుకున్న మలయాళ నటి నూరిన్ షరిఫ్​కు ఎదురైంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

ఆదివారం.. మంజేరిలో జరిగిన ఓ సూపర్ మార్కెట్​ ప్రారంభోత్సవంలో పాల్గొంది నూరిన్. అభిమానులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. అందులో ఓ వ్యక్తి.. ఈ భామ ముక్కుపై పంచ్​ ఇవ్వడం వల్ల రక్తం వచ్చింది. అనంతరం ఆమె ఏడుస్తూ ఉండటం ఈ వీడియోలో కనిపించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ ఘటనకు నిర్వహాకులే బాధ్యత వహించాలని నూరిన్ తల్లి చెప్పగా, ఈ నటి... తమను చాలా సేపు నిరీక్షించేలా చేయడం వల్లే ఇలా జరిగిందని అభిమానులు అంటున్నారు.

ఇది చదవండి: రౌడీ... నువ్వంటే నాకిష్టం: ప్రియా వారియర్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Prince Chichibu Memorial Rugby Ground, Shinjuku, Tokyo, Japan - 30th October 2019.
1.00:00 Wide of training session  
2. 00:08 Head coach Warren Gatland observes Owen Lane training
3. 00:31 Lane warming up
4. 00:45 Josh Adams
5. 01:03 Various of Wales team warming up, running
6. 02:01 Tackle pads exercise
7. 02:43 Wide of training session
SOURCE: SNTV
DURATION: 02:49
STORYLINE:
Warren Gatland's Wales side trained on Wednesday as they continue preparations ahead of facing New Zealand in their Bronze medal match on Friday, in what will be the head coach's last game after 12 years in charge.
Captain Alun Wyn Jones keeps his place in the side and will make his 134th appearance for Wales.
Owen Lane is set to make his World Cup debut, having arrived in Japan last week to replace the injured Josh Navidi.
The game will also see All Blacks coach Steve Hansen and captain Kieran Read step down from international duty.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.