ETV Bharat / sitara

వరుణ్​తేజ్​తో రొమాన్స్​కు కియారా సై! - varun acts with kiara

సాయి కొర్రపాటి దర్శకత్వంలో మెగాప్రిన్స్ వరుణ్​తేజ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీని తీసుకోనున్నట్లు చిత్రవర్గాల సమాచారం.

వరుణ్​ తేజ్​
author img

By

Published : Nov 1, 2019, 9:10 PM IST

ఎఫ్​2, గద్దలకొండ గణేశ్ చిత్రాలతో ఈ ఏడాది రెండు విజయాలు సొంతం చేసుకున్నాడు మెగాప్రిన్స్ వరుణ్​తేజ్. తన తర్వాతి సినిమాను సాయి కొర్రపాటి దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రంలో కథానాయికను ఇంకా ప్రకటించలేదు.

అయితే బాలీవుడ్ హీరోయిన్​ కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటించనున్నట్లు ఫిల్మ్​వర్గాల సమాచారం. చిత్రబృందం ఇప్పటికే ఆమెను సంప్రదించిందట. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది. సూపర్ స్టార్ మహేశ్​ బాబు సరసన భరత్ అనే నేను, మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్​కు జోడీగా వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది కియారా.

అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేశ్, సిద్ధు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందీ చిత్రం. ఈ సినిమాకు పేరు ఇంకా ఖరారు కాలేదు. వీటీ10 అనే వర్కింగ్ టైటిల్​తో ​ ప్రారంభమైంది.

ఇదీ చదవండి: పట్టాలెక్కిన రాధే... ఈద్​ కానుకగా విడుదల

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PLEASE NOTE: VIDEO INCLUDES NAZI IMAGERY AND REFERENCES++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Baghdad - 1 November 2019
1. Various of protesters waving Iraqi flags and chanting, UPSOUND (Arabic): "We will sacrifice ourselves for Iraq"
2. Various of protester waving scarf in Iraqi colours
3. Various of protesters at Al Jumhuriya bridge, which leads to the Green Zone and is being blocked by security forces
4. Various of protesters walking over Iranian flag drawn on pavement with a swastika in the centre and the hastag #Nazi Iran ++PLEASE NOTE: SHOTS INCLUDE NAZI IMAGERY AND REFERENCES++
5. SOUNDBITE (Arabic) Abu Sajad, protester:
"I was born to be respectable among respectable people. As far as we are concerned, we have the worst passport in the world, worst nationality, we (Iraq) come at the forefront of the corrupted countries, we are the second or fourth country with oil reserves and yet we are a poor nation."
6. Various of people serving free food to protesters
7. Wide of protesters on top of a building known as the "Turkish restaurant", which has emerged as the epicenter of anti-government protests at Tahrir Square
STORYLINE:
Thousands of protesters continued to take to the streets of Baghdad on Friday, confronting security forces including on two bridges leading from the iconic Tahrir Square to the heavily fortified Green Zone where the government is headquartered.
This month's protests in Iraq and similar demonstrations in Lebanon are fueled by local grievances and mainly directed at political elites, but they also pose a challenge to Iran, which closely backs both governments.
Many protesters have directed their rage at Iran, which has close ties to powerful political parties and state-backed militias.
On Thursday, Iraqi President Barham Salih said he would approve early elections once a new electoral law is drafted, expressing support for the protesters but saying reforms would have to be enacted through constitutional means.
He said Prime Minister Adel Abdul-Mahdi is willing to resign once political leaders agree on a replacement.
But the process of forming a new government could take weeks or even months, and a reshuffle of the Cabinet seems unlikely to satisfy the protesters.
At least 250 people have been killed by security forces over the past month in anti-government protests.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.