ETV Bharat / sitara

గ్యాంగ్​స్టర్​గా సూపర్​స్టార్ మహేశ్​బాబు! - vamshi paidipally with mahesh babu

దర్శకుడు వంశీపైడిపల్లి-సూపర్​స్టార్ మహేశ్​బాబు కాంబినేషన్​లో మరో సినిమా రానుంది. వచ్చే ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో మహేశ్​ గ్యాంగ్​స్టర్​గా కనిపించనున్నాడని టాక్.

గ్యాంగ్​స్టర్​గా సూపర్​స్టార్ మహేశ్​బాబు!
దర్శకుడు వంశీపైడిపల్లితో సూపర్​స్టార్ మహేశ్​బాబు
author img

By

Published : Dec 5, 2019, 4:21 PM IST

'సరిలేరు నీకెవ్వరు'తో బిజీగా ఉన్న సూపర్​స్టార్ మహేశ్​బాబు.. తర్వాతి సినిమా ఖరారైంది. తనతో 'మహర్షి' వంటి హిట్​ చిత్రాన్ని తీసిన వంశీ పైడిపల్లికి మరో అవకాశమిచ్చాడు ప్రిన్స్. ఈ విషయాన్ని ధ్రువీకరించాడీ డైరక్టర్. దిల్​రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. గ్యాంగ్​స్టర్ కథతో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్.. వచ్చే ఫిబ్రవరిలో మొదలుకానుందట.

vamshi paidipally with mahesh babu
దర్శకుడు వంశీపైడిపల్లితో సూపర్​స్టార్ మహేశ్​బాబు

'సరిలేరు నీకెవ్వరు'లో ఆర్మీ మేజర్​గా కనిపించనున్నాడు మహేశ్. కేరళలో చివరి షెడ్యూల్​ జరుపుకుంటోంది. రష్మిక హీరోయిన్. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. వచ్చే జనవరి 11న విడుదల కానుందీ చిత్రం. ​

ఇది చదవండి: సంక్రాంతి పోరులో బన్నీ జోరుగా.. మహేశ్​ మెల్లగా

RESTRICTION SUMMARY: NO ACCESS SOUTH KOREA
SHOTLIST:
SOUTH KOREAN POOL – NO ACCESS SOUTH KOREA
Seoul - 5 December 2019
1. South Korean President Moon Jae-in arriving for meeting and greeting Chinese senior officials, including Chinese Foreign Minister Wang Yi
2. Wide of meeting
3. SOUNDBITE (Korean) Moon Jae-in, South Korean President:
"I think the process of complete denuclearisation and establishment of lasting peace on the Korean Peninsula is at a critical crossroads. I would like to ask for continuous support from the Chinese government until the new era of denuclearised Korean Peninsula opens."
4. Various of meeting
5. SOUNDBITE (Mandarin) Wang Yi, Chinese Foreign Minister:
"What we should do next is to prepare well for the president's visit to China scheduled for later this month so that we can not only develop the China-South Korea relations, but also promote cooperation between China, South Korea and Japan through the visit."
6. Wide pan of meeting
STORYLINE:
South Korean President Moon Jae-in says the global diplomatic push to defuse the nuclear standoff with North Korea is at a "critical crossroads" and has called for China to continue offering its support in denuclearising the Korean Peninsula and stabilising peace.
Moon made the comments on Thursday during a meeting with Chinese Foreign Minister Wang Yi.
He made his first visit in four years amid efforts to patch up relations damaged by South Korea's deployment of a US anti-missile system China perceives as a security threat.
US-led nuclear negotiations with North Korea have faltered over disagreements in exchanging sanctions relief and disarmament.
North Korean leader Kim Jong Un has issued an end-of-year deadline for the Trump administration to offer mutually acceptable terms for a deal to salvage the diplomacy.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.