ETV Bharat / sitara

సొంత గొంతు వినిపిస్తూ మనసు దోచేస్తున్న భామలు

author img

By

Published : Nov 9, 2019, 6:51 AM IST

టాలీవుడ్​లో పలువురు స్టార్ హీరోయిన్లు సొంతంగా డబ్బింగ్ చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. అభిమానుల మనసు దోచేస్తున్నారు. వారి గురించే ఈ కథనం.

సొంత గొంతు వినిపిస్తున్న టాలీవుడ్​ హీరోయిన్లు

టాలీవుడ్​ హీరోయిన్లు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం చాలా అరుదుగా జరిగేది. కానీ ఈతరం కథానాయికలు మాత్రం ఈ పద్ధతిని మార్చేందుకు సిద్ధమవుతున్నారు. తమ పాత్రలకు సొంత గాత్రమందిస్తూ అభిమానులను ఫిదా చేస్తున్నారు. వారిలో కొందరి గురించి ఈ ప్రత్యేక కథనం.

సాయిపల్లవి

తెలుగమ్మాయి కాకపోయినా మొదటి సినిమాకే సొంత గొంతిచ్చి 'ఫిదా' చేసింది సాయి పల్లవి. ఆ తర్వాత 'ఎమ్​సీఏ', 'పడి పడి లేచే మనసు' సినిమాల్లోనూ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. అభిమానులను అలరించింది.

రాశీఖన్నా

మిగతా వారి కంటే భిన్నంగా చేసింది రాశీఖన్నా. తన రెండో చిత్రం 'జోరు'లో ఏకంగా ఓ పాట పాడి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటికి 'వరల్డ్​ ఫేమస్​ లవర్​' కోసం డబ్బింగ్ చెప్పుకుంది. ఆ ఫొటోను ట్విట్టర్​లో పంచుకుంది.

పూజా హెగ్డే

అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్​ టాప్ హీరోలతో కలిసి నటించింది పూజాహెగ్డే. ఎన్టీఆర్​తో కలిసి నటించిన 'అరవింద సమేత వీర రాఘవ'లో తన పాత్రకు తానే గాత్రమందించింది. ప్రస్తుతం అల్లు అర్జున్, ప్రభాస్ సరసన నటిస్తోంది.

రష్మిక

తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా.. స్టార్‌ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. విజయ్ దేవరకొండ సరసన చేసిన 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంతో తొలిసారి తన గొంతును సవరించుకుంది. ప్రస్తుతం మహేశ్​బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు'లో నటిస్తోంది.

మెహ్రీన్‌

తొలి సినిమా 'కృష్ణ గాడి వీర ప్రేమకథ'లో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించి అలరించింది. కానీ ఆమె సొంత గొంతు వినేందుకు మాత్రం'ఎఫ్‌2' చిత్రం వరకు ఆగాల్సి వచ్చింది.

కీర్తి సురేశ్

గ్లామరస్‌ రోల్స్, డీగ్లామరస్‌ పాత్రలకైనా సిద్ధం అయిపోతుంది కీర్తి సురేశ్. పవర్‌స్టార్‌ పవన్​కల్యాణ్​ నటించిన 'అజ్ఞాతవాసి'లో తొలిసారి తెలుగులో సంభాషణలు పలికింది.

సమంత

సినిమాల్లోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన సమంతకు.. సొంతంగా డబ్బింగ్ చెప్పేందుకు చాలా కాలమే పట్టింది. ఆమె ప్రత్యేక పాత్రలో నటించిన 'మహానటి' చిత్రంలో మొదటిసారి తన గొంతును ప్రేక్షకులను వినిపించింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Baghdad - 8 November 2019  
1. Tracking shot of protesters running and rickshaws driving fast as security forces open fire to disperse crowds, audio of gunfire
2. Various protesters amid gunshots
3. Injured protester taken away by motorised rickshaw
4. SOUNDBITE (Arabic) No name given, protester:
"We call for reforms, security, good living condiitons for all citizens in Iraq. Corruption is rampant everywhere. The security forces are firing live ammunition."
5. Wide of street with protesters and rickshaws
6. Various of protesters affected by tear gas
7. Various of protesters dragging big placard in street
8. Various of tyres set on fire on al-Rasheed Street, smoke rising, protesters throwing stones at security forces
STORYLINE:
Iraqi security forces used live ammunition against anti-government protesters on Friday on a major shopping street in central Baghdad.
They were trying to disperse demonstrators who were attempting to remove barriers near two bridges that lead to the west bank of the Tigris River.
A number of protesters were injured during Friday's clashes.
Hundreds of thousands of people have taken to the streets in recent weeks in the capital and across the Shiite south to demand sweeping political change.
The protesters complain of widespread corruption, a lack of job opportunities and poor basic services, including regular power cuts despite Iraq's vast oil reserves.
More than 250 people have been killed over the past five weeks.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.