ప్రముఖ నటుడు, రచయిత, వ్యాఖ్యాత గొల్లపూడి మారుతీరావు మృతిపై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు నివాళి అర్పించారు. గొల్లపూడి లేని లోటు తీర్చలేనిదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
"గొల్లపూడి మారుతీరావు ఆకస్మిక మరణం నన్ను కలచివేసింది. టాలీవుడ్‌కు ఆయన చేసిన సేవలు మరులేనివి. మేం ఓ ఆణిముత్యాన్ని కోల్పోయాం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" -మహేశ్‌బాబు, హీరో
"గొల్లపూడి మారుతీరావు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. రచనలోనైనా, నటనలోనైనా నా అభిమాన నటుల్లో ఆయనొకరు. మీరు లేని లోటు టాలీవుడ్లో స్పష్టంగా కనబడుతుంది" -అల్లరి నరేశ్, హీరో
"మారుతీరావుతో పనిచేయడం నాకు దక్కిన వరం. అద్భుతమైన వ్యక్తి. ఆయన సినిమాకు చేసిన సేవలు మరువలేనివి. రెస్ట్ ఇన్ పీస్ గురువుగారు" -వరుణ్‌తేజ్, హీరో
-
Had the honour of working alongside #GollapudiMarutiRao garu.
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) December 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
An amazing person!
Thank you for your contribution to cinema.
Rest in peace guru garu..🙏🏽🙏🏽🙏🏽
">Had the honour of working alongside #GollapudiMarutiRao garu.
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) December 12, 2019
An amazing person!
Thank you for your contribution to cinema.
Rest in peace guru garu..🙏🏽🙏🏽🙏🏽Had the honour of working alongside #GollapudiMarutiRao garu.
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) December 12, 2019
An amazing person!
Thank you for your contribution to cinema.
Rest in peace guru garu..🙏🏽🙏🏽🙏🏽
"ఆయన రచన.... ఆయన నటన.... ఎప్పటికీ మరువలేము..... గొల్లపూడి మారుతీరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను" -అనిల్ రావిపూడి, దర్శకుడు
"ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, మాటల రచయితగా, నటుడిగా.. ఇలా అన్ని విభాగాల్లో మేటి అనిపించుకొని, నంది అవార్డ్స్ దక్కించుకున్న గొప్ప ఆదర్శ మూర్తి "గొల్లపూడి మారుతీ రావు" ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను" -కోన వెంకట్, రచయిత-నిర్మాత
-
ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ప్ ప్లే రచయిత గా, మాటల రచయిత గా , నటుడిగా, అన్ని విభాగాల్లో మేటి అనిపించుకుని, నంది అవార్డ్స్ దక్కించుకున్న గొప్ప ఆదర్శ మూర్తి "గొల్లపూడి మారుతీ రావు " గారి ఆత్మ కి శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను 🙏 pic.twitter.com/1biiXFnsvh
— kona venkat (@konavenkat99) December 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ప్ ప్లే రచయిత గా, మాటల రచయిత గా , నటుడిగా, అన్ని విభాగాల్లో మేటి అనిపించుకుని, నంది అవార్డ్స్ దక్కించుకున్న గొప్ప ఆదర్శ మూర్తి "గొల్లపూడి మారుతీ రావు " గారి ఆత్మ కి శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను 🙏 pic.twitter.com/1biiXFnsvh
— kona venkat (@konavenkat99) December 12, 2019ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ప్ ప్లే రచయిత గా, మాటల రచయిత గా , నటుడిగా, అన్ని విభాగాల్లో మేటి అనిపించుకుని, నంది అవార్డ్స్ దక్కించుకున్న గొప్ప ఆదర్శ మూర్తి "గొల్లపూడి మారుతీ రావు " గారి ఆత్మ కి శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను 🙏 pic.twitter.com/1biiXFnsvh
— kona venkat (@konavenkat99) December 12, 2019