ETV Bharat / sitara

ఆగస్టులో బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత..! - ఆగస్టులో బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత

టాలీవుడ్​లో స్టార్​ కథానాయిక సమంత త్వరలో తల్లి కాబోతుందని ఆమే స్వయంగా చెప్పింది. అంతేకాకుండా ఎప్పుడు బిడ్డను కనాలనుకుంటుందో తేదీతో సహా క్లారిటీ ఇచ్చేసింది.

ఆగస్టులో బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత..!
author img

By

Published : Nov 19, 2019, 9:46 PM IST

అగ్ర కథానాయిక సమంత ఓ అభిమానిపై అసహనం వ్యక్తం చేసింది. అక్కినేని నాగచైతన్యతో పెళ్లయిన కొంతకాలం నుంచి సామ్‌ తల్లి కాబోతున్నారని వార్తలు మొదలయ్యాయి. తాజాగా ట్విట్టర్లోనూ ఓ ఫాలోవర్ ఇదే విషయంపై ప్రశ్నించడం ఆమెను ఆగ్రహానికి గురిచేసింది.

tollywood actress samantha akkineni bold reply to a fan who  questioned on her pregnancy
నాగ చైతన్య, సమంత-

తమిళ హిట్‌ '96' తెలుగు రీమేక్‌ షూటింగ్‌ను ఇటీవల పూర్తి చేసుకున్న సమంత ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం పుణె వెళ్లిన ఆమె... విమానంలో తిరిగి బయలుదేరింది. కానీ కొన్ని కారణాల వల్ల విమానం ఆలస్యమైంది. ఈ విరామంలో కాసేపు సరదాగా ఫాలోవర్స్‌తో మాట్లాడాలని సామ్‌ అనుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది.

  • మీరు నటి ఎలా అయ్యారు? అని ప్రశ్నించగా.. "నటనపై దృష్టి పెట్టడం వల్ల అయ్యానేమో (నవ్వుతూ)" అని సామ్‌ చెప్పింది.
  • తర్వాతి సినిమా ఏంటి? అని అడగ్గా.. " నేను చాలా ఆసక్తికరమైన ప్రాజెక్టులో నటిస్తున్నా. కచ్చితంగా మీకు కూడా అది నచ్చుతుంది. నేను ప్రామిస్‌ చేస్తున్నా" అని జవాబిచ్చింది.

అనంతరం ‘మీ బాబు ఎప్పుడు జన్మిస్తాడు?’ అని ఓ ఫాలోవర్ ప్రశ్నించాడు. అంతవరకు నవ్వుతూ ఉన్న సామ్‌ ఈ ప్రశ్నతో కోపం తెచ్చుకుంది.

" నేను తల్లి కావాలని ఎదురుచూస్తున్న వారికి ఇదే నా సమాధానం. 2022 ఆగస్టు 7న ఉదయం 7 గంటలకు నా బేబీ జన్మించబోతున్నాడు" అని సీరియస్‌గా చెప్పింది సమంత. ఆమె విసుగు చెంది, అలా మాట్లాడినట్లు అర్థం అవుతోంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.