50వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో(ఐఎఫ్ఎఫ్ఐ) భాగంగా రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు 'ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ' అవార్డును ఇవ్వనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన చేశారు.
-
In recognition of his outstanding contribution to Indian cinema, during the past several decades, I am happy to announce that the award for the ICON OF GOLDEN JUBILEE OF #IFFI2019 is being conferred on cine star Shri S Rajnikant.
— Prakash Javadekar (@PrakashJavdekar) November 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
IFFIGoa50 pic.twitter.com/oqjTGvcrvE
">In recognition of his outstanding contribution to Indian cinema, during the past several decades, I am happy to announce that the award for the ICON OF GOLDEN JUBILEE OF #IFFI2019 is being conferred on cine star Shri S Rajnikant.
— Prakash Javadekar (@PrakashJavdekar) November 2, 2019
IFFIGoa50 pic.twitter.com/oqjTGvcrvEIn recognition of his outstanding contribution to Indian cinema, during the past several decades, I am happy to announce that the award for the ICON OF GOLDEN JUBILEE OF #IFFI2019 is being conferred on cine star Shri S Rajnikant.
— Prakash Javadekar (@PrakashJavdekar) November 2, 2019
IFFIGoa50 pic.twitter.com/oqjTGvcrvE
గోవాలో వేడుకలు..
గోవా వేదికగా నవంబర్ 20 నుంచి 28 వరకు ఐఎఫ్ఎఫ్ఐ వేడుకలు జరగనున్నాయి. ఈ ఏడాది భారత్, రష్యా సంయుక్తంగా ఈ ఉత్సవాలు నిర్వహించనున్నాయి.
ఇందులో వివిధ దేశాల చిత్ర పరిశ్రమల నుంచి ఎంపిక చేసిన 200 చిత్రాలు ప్రదర్శించనున్నారు. ఇందులో 24 సినిమాలు ఆస్కార్ రేసులో ఉన్నాయి. ప్రీమియర్ మూవీగా 'ఎక్ట్రావగంజా' ఎంపికైంది. వీటితో పాటు దాదా సాహెబ్ పాల్కే అవార్డు విజేత అమితాబ్ బచ్చన్ నటించిన దాదాపు ఎనిమిది చిత్రాలు... 'మూవీ గాలా' వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తెలుగు నుంచి ఎఫ్-2 సినిమాను ప్రదర్శించనున్నారు.
ఫ్రెంచ్ నటీమణి ఇసాబెల్లే హప్పర్ట్ను జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేశారు. ఇది స్వర్ణోత్సవం కావడం వల్ల మహిళా నిర్మాతలు తీసిన 50 సినిమాలు ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. సినీ రంగంలో మహిళా సాధికారతను గుర్తించేందుకు భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జావడేకర్ వెల్లడించారు.
-
Happy to announce that Life Time Achievement Award for a 'Foreign Artiste' will be conferred on French Actress Isabelle Hupert.#IFFI2019 #IFFIGoa50 pic.twitter.com/toOVkr6u5r
— Prakash Javadekar (@PrakashJavdekar) November 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Happy to announce that Life Time Achievement Award for a 'Foreign Artiste' will be conferred on French Actress Isabelle Hupert.#IFFI2019 #IFFIGoa50 pic.twitter.com/toOVkr6u5r
— Prakash Javadekar (@PrakashJavdekar) November 2, 2019Happy to announce that Life Time Achievement Award for a 'Foreign Artiste' will be conferred on French Actress Isabelle Hupert.#IFFI2019 #IFFIGoa50 pic.twitter.com/toOVkr6u5r
— Prakash Javadekar (@PrakashJavdekar) November 2, 2019