ETV Bharat / sitara

ఆమె జీవిత కథ విని హీరో సూర్య కన్నీటి పర్యంతం - సూర్య కన్నీళ్లు..

కోలీవుడ్​ హీరో సూర్య.. అగరం ఫౌండేషన్​ స్థాపించి, పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సంస్థకు సంబంధించిన ఓ పుస్తకాన్ని విడుదల చేశాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ కథానాయకుడు.. భావోద్వేగానికి గురయ్యాడు.

suriya
సూర్య
author img

By

Published : Jan 6, 2020, 4:53 PM IST

Updated : Jan 7, 2020, 12:08 PM IST

కన్నీటి పర్యంతమైన సూర్య

తమిళ స్టార్ హీరో సూర్య కన్నీటి పర్యంతమయ్యాడు. ఇప్పటికే చిన్నారుల కోసం 'అగరం ఫౌండేషన్‌'ను స్థాపించి పలు స్వచ్ఛంద కారక్రమాలు చేస్తున్నాడు. ఇప్పుడీ సంస్థకు సంబంధించిన ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, ఫౌండేషన్‌ నుంచి సహాయం పొందుతున్న గాయత్రి తన కష్టాల గురించి చెప్పింది. సంస్థ ఆదుకోవడం వల్ల సాధించిన విజయాల్ని, తన ప్రయాణాన్ని వెల్లడించింది.

"మాది చిన్న పల్లెటూరు. తండ్రి రోజూ కూలి పని చేస్తాడు. చదువుల కోసం ఫౌండేషన్‌ సహాయం తీసుకొని కళాశాల విద్య పూర్తి చేసుకున్నా. ప్రస్తుతం ఇంగ్లీష్ ట్రైనర్‌గా పనిచేస్తున్నా. నా విజయానికి కారణం ఫౌండేషన్‌" అంటూ భావోద్వేగానికి గురైంది.

ఆమె కథ విన్న సూర్య హృదయం చలించిపోయింది. భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. చిన్నపిల్లాడిలా కన్నీరుపెట్టుకుని పైకి లేచి.. గాయత్రి వద్దకు వెళ్లి అమ్మాయిని ఆప్యాయంగా పట్టుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. సూర్యది మంచి మనసని అందరూ మెచ్చుకుంటున్నారు.

'అగరం' ఫౌండేషన్‌ను స్థాపించి పదేళ్లవుతోంది. తనను నటుడిగా స్వీకరించిన ప్రజలు, సమాజానికి సేవ చేసే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించినట్లు సూర్య చెప్పాడు. ఈ సంస్థ కోసం విరాళాలు అందిస్తున్న శ్రేయోభిలాషులు, దాతలకు ధన్యవాదాలు తెలిపాడు.

ఇవీ చూడండి.. మిమ్మల్ని నిరాశ పరుస్తున్నా.. క్షమించండి..!

RESTRICTION SUMMARY: NO ACCESS MAINLAND CHINA
SHOTLIST:
CCTV OFF-AIR - NO ACCESS MAINLAND CHINA
Lamu County - 5 January 2020
++COMMENTARY AND GRAPHICS FROM SOURCE++
++4:3++
1. Various of smoke rising from airfield
STORYLINE:
Al-Shabab extremists overran a key military base used by US counter-terror forces in Kenya before dawn on Sunday, killing three American Department of Defence personnel and destroying several US aircraft and vehicles before they were repelled, US and Kenyan authorities said.
The attack on the Manda Bay Airfield was the al-Qaida-linked group's first attack against US forces in the East African country, and the military called the security situation "fluid" several hours after the assault.
Five attackers were killed, Kenyan military spokesman Paul Njuguna said.
China's state broadcaster CCTV puts out footage and claims that it was filmed several kilometres (miles) away Manda Bay Airfield showing dense smoke rising from airfield.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 7, 2020, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.