ETV Bharat / sitara

మరోసారి 'మన్మథ'గా మారనున్న శింబు..!

చాలా ఏళ్లుగా విజయం కోసం ఎదురుచూస్తున్న తమిళ హీరో శింబు తన పాత దారిని ఎంచుకోనున్నాడు. 15 ఏళ్ల క్రితం భారీ విజయం సాధించిన ఓ సినిమాకు సీక్వెల్​ రూపొందించి మళ్లీ ఫామ్​లోకి రావాలని చూస్తున్నాడు.

మరోసారి 'మన్మథ'గా మారనున్న శింబు..!
author img

By

Published : Nov 16, 2019, 5:27 PM IST

కొన్నేళ్ల క్రితం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడిపిన తమిళ స్టార్‌ హీరో శింబుకు కొంతకాలంగా ఏదీ కలిసి రావట్లేదు. ఓ హిట్టు మాట వినేందుకు ఎంత కష్టపడుతున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద నిరాశే ఎదురవుతోంది. ఆ మధ్య తెలుగు హిట్‌ మూవీ 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని 'వంత రాజవతాన్‌ వరువేన్‌' పేరుతో తమిళంలోకి రీమేక్‌ చేసి ప్రేక్షకుల్ని పలకరించాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు ఆదరణ మాత్రం దక్కలేదు.

ఈసారి కచ్చితంగా హిట్టు కొట్టాలనే పట్టుదలతో శింబు ఓ మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు. 15ఏళ్ల క్రితం వచ్చిన తన క్లాసిక్‌ హిట్‌ చిత్రానికి సీక్వెల్‌ను చేయాలని సిద్ధమయ్యాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? తమిళం, తెలుగులో శింబుకి మంచి పేరు తెచ్చిపెట్టిన 'మన్మథ'. జ్యోతిక, సింధు తులానీ కథానాయికలుగా నటించిన ఈ వైవిధ్య ప్రేమకథా చిత్రం అప్పట్లో కుర్రకారును విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌ను తీసుకొచ్చి తన మార్కెట్‌ను మళ్లీ ఫామ్​లోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నాడట శింబు.

ఇప్పటికే ఓ ప్రముఖ రచయితతో కలిసి కథను సిద్ధం చేయించుకుంటున్నాడట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంతన్నది తెలియనప్పటికీ ఒకవేళ ఈ ప్రాజెక్టుతో శింబు అడుగుపెడితే అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడే అవకాశముంది.

RESTRICTION SUMMARY: NO ACCESS IRAN INTERNATIONAL/NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/ EDITORIAL USE ONLY / NO RESALE / NO ARCHIVE
SHOTLIST:
++The Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto TV and Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organisation in Tehran.++
++THESE VIDEOS WERE TAKEN BY INDIVIDUALS NOT EMPLOYED BY THE ASSOCIATED PRESS AND WAS OBTAINED BY THE AP OUTSIDE OF IRAN++
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
Kermanshah - 16 November 2019
1. Crowd in Kermanshah chanting (Farsi) "Police, support us!" and "Do not be scared; we are all together!"
++VERTICAL MOBILE PHONE VIDEO++
2. People covering their faces as tear gas is fired in a street crowded with demonstrators and covered in debris
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
Tehran - 16 November 2019
++VERTICAL MOBILE PHONE VIDEO++
3. Various of crowds around Tehran's Imam Ali Highway chanting (Farsi) "Police, support us!"
STORYLINE:
Protesters angered by Iran raising subsidised fuel prices blocked traffic in several cities and clashed occasionally with police Saturday.
Peaceful protesters blocked traffic on Tehran’s Imam Ali Highway, the first day of Iran’s working week, calling for police to join them as the season’s first snow fell.
A large crowd in the city of Kermanshah demonstrated and later drew tear gas fire from police.
Protesters were heard chanting the same slogan in both cities, "Police, support us!"
Others reportedly clashed in Tabriz, another major Iranian city.
State media did not immediately report on Saturday morning’s demonstrations.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.