ETV Bharat / sitara

షారూఖ్ కూతురి సినిమా చూశారా..! - Suhana Khan Debut In Short Film video on trending

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఓ షార్ట్ ఫిల్మ్​లో నటించి మెప్పించింది. ఇందులో సుహానా నటనకు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సుహానా
author img

By

Published : Nov 19, 2019, 11:21 AM IST

బాలీవుడ్ బాద్​షా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ నటిగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం షార్ట్ ఫిలిమ్స్, నాటకాల్లో నటిస్తూ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్​తో కెరీర్‌ ప్రారంభించింది.‘'ది గ్రే పార్ట్‌ ఆఫ్‌ బ్లూ' అనే లఘు చిత్రంలో నటించి మెప్పించింది. పది నిమిషాల వ్యవధి ఉన్న ఈ వీడియోలో సుహానాతో పాటు నటుడు రోబిన్‌ గొనెల్ల కనిపించాడు.

ఇందులో ఓ యువ జంట జీవితం గురించి చూపించారు. వారి రెండు రోజుల రోడ్డు ట్రిప్‌ ఎలా గడిచిందనేదే కథ. ఈ లఘు చిత్రంలో సుహానా హావభావాలు, నటనా నైపుణ్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు థియోడర్ గిమెనో సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. "ఈ ప్రాజెక్టును చివరికి మీ ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఏడాదిగా ఈ లఘు చిత్రం కోసం పనిచేస్తున్నా. ఇలాంటి చిత్ర బృందంతో కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపించింది" అని తెలిపాడు.

సుహానా ఇంగ్లాండ్‌లోని ఆర్డింగ్లీ కళాశాలలో చదువుకుంటోంది. గతేడాది సుహానా రోమియో-జూలియట్‌ నాటకంలో నటించింది. అప్పుడు షారుఖ్ కూడా మెచ్చుకున్నాడు. గర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. బాలీవుడ్​లోకి బాలయ్య 'పైసా వసూల్​ భామ'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Max use 90 seconds. Use within 72 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clip use allowed.
SHOTLIST: Helsingborg, Sweden - 17th November 2019
++VIDEO ONLY - SHOTLIST AND SCRIPTING INFORMATION TO FOLLOW++
European Curling Championships women's competition
Scotland v Denmark
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: World Curling
DURATION: 00:45
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.