ETV Bharat / sitara

రాక్షసుడి ప్రయోగం మళ్లీ ఫలిస్తుందా..!

ఈ ఏడాది 'రాక్షసుడు'తో హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్.. 'కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్​తో ఓ చిత్రం చేస్తున్నాడు. తాజాగా ఈ యువ హీరో శ్రీను వైట్ల చెప్పిన కథకు ఓకే చెప్పాడని సమాచారం.

Srinuvaitla Work With Bellamkonda Srinivas
బెల్లంకొండ శ్రీను
author img

By

Published : Dec 26, 2019, 4:42 PM IST

ప్రస్తుతం టాలీవుడ్​లో వైవిధ్య కథలకు పెద్ద పీట వేస్తున్నారు యువ హీరోలు. దర్శకుల జయాపజయాలను లెక్కలోకి తీసుకోకుండా కథ నచ్చితే చాలు వారితో కలిసి పని చేసేందుకు సై అంటూ ముందుకొస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో యువ హీరో చేరనున్నాడు. 'అల్లుడు శ్రీను' ఫేమ్​ బెల్లంకొండ శ్రీనివాస్.. ఓ అగ్రదర్శకుడితో పనిచేయనున్నాడని తెలుస్తోంది. ఇటీవల వరుస ఫ్లాప్​లతో డీలాపడ్డ శ్రీను వైట్లకు ఛాన్స్ ఇవ్వబోతున్నాడని సమాచారం.

బెల్లంకొండ బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోయే ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథను చెప్పాడట శ్రీను వైట్ల. అది అల్లుడు శ్రీనుకి కూడా బాగా నచ్చి ఈ కొత్త ప్రాజెక్టుకు సై అన్నట్లు చిత్రసీమలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలయ్యాయని, వచ్చే ఏడాది ద్వితియార్ధం నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.

ఈలోపు ఈ యువ హీరో సంతోష్‌ శ్రీనివాసన్‌ దర్శకత్వంలో చేస్తున్న చిత్రాన్ని పూర్తి చేసుకుంటాడట. కథను నమ్ముకుని ఇటీవలే పూరి జగన్నాథ్‌.. రామ్‌తో కలిసి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో, రమేష్‌ వర్మ.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో 'రాక్షసుడు' రూపంలో హిట్లు అందుకున్నారు. మరి బెల్లకొండ చేస్తున్న ఈ సాహసం కూడా ‘రాక్షసుడు’లా హిట్‌ మ్యాజిక్‌ను రిపీట్‌ చేస్తుందా? లేదా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

ఇదీ చదవండి: 1978లో పలాసలో ఏం జరిగింది..?

RESTRICTION SUMMARY: NO ACCESS ALGERIA; DO NOT OBSCURE LOGO
SHOTLIST:
ENNAHAR TV - NO ACCESS ALGERIA; DO NOT OBSCURE LOGO
Algiers - 25 December 2019
++4:3++
++BUGGED AT SOURCE++
++COMMENTARY AT SOURCE++
1. Various of coffin of General Ahmed Gaid Salah, military members paying their respects
2. Officials shaking hands
++16:9++
3. Various of coffin being carried to vehicle by guard
4. Crowd breaking through security cordon to reach the funeral at cemetery
STORYLINE:
Algeria is holding an elaborate military funeral for the general who was the de facto ruler of the gas-rich country amid political turmoil throughout this year.
Crowds packed the route of the funeral cortege on Wednesday to pay homage to General Ahmed Gaid Salah, who was chief of the armed forces.
Some people ran alongside the military vehicles and some waved Algerian flags.
Gaid Salah died unexpectedly on Monday after a heart attack, plunging Algeria into new uncertainty after 10 months of pro-democracy protests.
Wednesday's events include a ceremony at the Palace of the People followed by a burial at the El Alia cemetery alongside others who fought in Algeria's war for independence from France.
Gaid Salah helped push out longtime President Abdelaziz Bouteflika in April amid unprecedented, peaceful protests against corruption and Algeria's secretive power structure.
The military chief then pushed for elections earlier this month, won by a former prime minister considered close to Gaid Salah, Abdelmadjid Tebboune.
Algeria's military plays a central role in decision-making in the country, a key ally to Western powers in fighting Islamic extremism.
Protesters later turned against Gaid Salah, demanding his departure and a wholesale makeover of Algeria's political structure.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.