తండ్రి నిర్మాత.. తాను కూడా సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు.. జీవితం ఇలా ఉంటే బోర్ కొట్టిందేమో...! సరదాగా హైదరాబాద్ నగరంలో సాధారణ పౌరుడిలా తిరిగేశాడు టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. డబ్బుకు డబ్బు.. హోదాకు హోదా వేటికీ కొదవలేని ఈ యువ నటుడు బస్సుల్లో, మెట్రో రైల్లో, ఆటోలో, బైక్పై చక్కర్లు కొట్టాడు. ఈ ఫొటోలను తన ట్విట్టర్లో పంచుకున్నాడు.
" class="align-text-top noRightClick twitterSection" data=""కొంచెం కొత్తగా ఉంటుందని హైదరాబాద్ వీదుల్లో తిరుగుతూ ఫొటోల కొసం ప్రయత్నించాను. ప్రజలు తమ పనులకు వెళ్లేందుకు వాడే వివిధ రకాల ప్రయాణ సాధనాలను చూశాను" - బెల్లంకొండ శ్రీనివాస్ ట్వీట్
The #dailycommute series
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) June 11, 2019
Tried something new for my latest series of images on the streets of Hyderabad! Growing up in the city, I've seen the different ways that people commute to work on a daily basis. pic.twitter.com/gsNC4VxwmK
">The #dailycommute series