ETV Bharat / sitara

'లుంగీని మహేశ్​ ఇంకొంచెం పైకి లేపుతాడా అని చూశారు'

author img

By

Published : Jan 16, 2020, 5:44 PM IST

'సరిలేరు నీకెవ్వరు' చిత్ర ప్రచారంలో భాగంగా హీరోలు వెంకటేశ్, మహేశ్ ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్నారు. వీరితో పాటు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి కూడా సందడి చేశాడు. ఈ సందర్భంగా వీరు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Special Chit Chat With Venkatsh, Mahesh, Anil Ravipudi Interview
సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం

చిన్నోడు పెద్దోడు మళ్లీ కలిశారు. అదేనండి చిన్నోడంటే మహేశ్.. పెద్దోడంటే వెంకటేశ్.. అయితే ఈసారి సినిమా కోసం కాదు.. చిత్ర ప్రచారం కోసం కలిసి సందడి చేశారు. 'సరిలేరు నీకెవ్వరు' ప్రచారంలో భాగంగా దర్శకుడు అనిల్​తో కలిసి ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్నారు.

ఈ చిత్రంలో మైండ్ బ్లాక్ సాంగ్​పై మీ స్పందన ఏంటని దర్శకుడు అనిల్ అడగ్గా.. ఇలాంటి పాటలో మహేశ్​ను చూడాలని ఫ్యాన్స్​ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారని వెంకీ బదులిచ్చాడు.

Special Chit Chat With Venkatsh, Mahesh, Anil Ravipudi Interview
వెంకటేశ్

"నువ్వు(అనిల్ రావిపూడి) లుంగీతో వేయించావమ్మా. అక్కడ ఆడవాళ్లంతా ఔట్. సాధారణంగా హీరోయిన్లను అలా చూస్తాం. కానీ, మహేశ్​ ఇంకెప్పుడు కొంచెం లుంగీ పైకిలేపుతాడా, కాళ్లు కనపడతాయా అని చూశారు. మైండ్ బ్లాక్ స్టెప్స్ కూడా భలే కుదిరాయి" - వెంకటేశ్​

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాలో మీ ఇద్దరి బెస్ట్ మూమెంట్ ఏంటని మహేశ్, వెంకీని అడిగాడు దర్శకుడు అనిల్. ప్రారంభంలోనే ఓ కంఫర్ట్​ వచ్చేసిందని వెంకీ చెప్పాడు.

Special Chit Chat With Venkatsh, Mahesh, Anil Ravipudi Interview
మహేశ్ బాబు

"సినిమా షూటింగ్​ కోసం ఔట్ డోర్​కు వెళ్లాం. అక్కడ హోటల్​ కూడా ఓ గెస్ట్ హౌస్​లా ఉంది. ముందు నేను వెళ్లా. తర్వాత వెంకీ సార్ వచ్చారు. తర్వాత రోజే షూటింగ్. అందరం కాఫీ తాగుతున్నాం. నీతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని ఓ హగ్ ఇచ్చారు." - మహేశ్ బాబు

జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. రష్మిక మందణ్న హీరోయిన్​గా నటించిన ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: అదర చుంబనం కోసం.. అల్లాడింది..!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Jan 16, 2020 (CCTV - No access Chinese mainland)
1. Geng Shuang, spokesman of China's Foreign Ministry, speaking
2. Various of press briefing in progress; reporters; cameramen
3. SOUNDBITE (Chinese) Geng Shuang, spokesman, China's Foreign Ministry (ending with shot 4):
"The phase-one economic and trade agreement signed by China and the United States is conducive to the two countries and to the whole world. It once again indicates that it is entirely possible for China and the U.S. to find an appropriate and effective solution to relevant issues through dialog and consultation on the basis of equality and mutual respect. A pressing task of the day is that China and the U.S. should make joint efforts, uphold the principles of equality and mutual respect, strictly abide by the agreements, accommodate each other's core concerns and endeavor to implement the phase-one agreement. This will play an important role in the future development of China-U.S. economic and trade relations."
4. Geng speaking
Washington D.C., USA - Jan 15, 2020 (CCTV - No access Chinese mainland)
5. Various of Chinese Vice Premier Liu He (L), U.S. President Donald Trump (R) signing China-U.S. phase-one trade deal
6. Liu, Trump shaking hands, showing trade deal, posing for photos with documents
The signing of the phase-one economic and trade agreement between China and the United States is conducive to the two countries and the whole world, said Geng Shuang, spokesman of the Foreign Ministry, at a press briefing in Beijing on Thursday.
Geng made the remarks after China and the United States formally signed the phase-one economic and trade agreement in Washington, D.C. on Wednesday, with Chinese Vice Premier Liu He and U.S. President Donald Trump inking the historic papers.
"The phase-one economic and trade agreement signed by China and the United States is conducive to the two countries and to the whole world. It once again indicates that it is entirely possible for China and the U.S. to find an appropriate and effective solution to relevant issues through dialog and consultation on the basis of equality and mutual respect," said Geng.
"A pressing task of the day is that China and the U.S. should make joint efforts, uphold the principles of equality and mutual respect, strictly abide by the agreements, accommodate each other's core concerns and endeavor to implement the phase-one agreement. This will play an important role in the future development of China-U.S. economic and trade relations," Geng said.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.