ETV Bharat / sitara

'సామజవరగమన'.. యూట్యూబ్​లో లైకుల రికార్డు - అల్లు అర్జున్ సామజవరగమన పాట

'అల వైకుంఠపురములో' చిత్రంలోని సామజవరగమన పాట.. యూట్యూబ్​లో మిలియన్ లైక్​లు సొంతం చేసుకొని ఈ ఘనత సాధించిన తొలి తెలుగు గీతంగా నిలిచింది.

అల్లు అర్జున్ సామజవరగమన పాట
author img

By

Published : Nov 24, 2019, 8:59 AM IST

'అల వైకుంఠపురములో' సినిమాలో 'సామజవరగమన' పాట ఎంతలా హిట్​ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా అదే వినిపిస్తోంది. అంతలా సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంది. పలు రికార్డులు సృష్టించింది. ఇప్పుడు యూట్యూబ్​లో 1 మిలియన్ లైక్​లతో, ఈ ఘనత సాధించిన తొలి తెలుగు పాటగా నిలిచింది.

allu arjun tweet
సామజవరగమన పాట గురించి హీరో అల్లు అర్జున్ ట్వీట్

ఈ సినిమాలో అల్లు అర్జున్-పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. నవదీప్, సుశాంత్, టబు, రాజేంద్రప్రసాద్, జయరాజ్​ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకుడు. చినబాబు నిర్మాత. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'అరవింద సమేత' తర్వాత మళ్లీ బన్నీ సినిమా కోసం!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 24 November 2019
1. Various of Chief Executive of Hong Kong, Carrie Lam, casting her vote in district council elections
STORYLINE:
Hong Kong Chief Executive Carrie Lam cast her vote in the district council elections on Sunday.
The councils are largely advisory and have little power, but the election has taken on symbolic importance in the semi-autonomous Chinese territory.
A strong showing by the opposition would show that the public still supports the pro-democracy movement, even as the protests have become increasingly violent.
The ruling camp in Hong Kong and the national government in Beijing hope that the unrest and disruption to daily life will turn voters against the movement.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.