ETV Bharat / sitara

చివరి నిమిషంలో సల్మాన్ పెళ్లి క్యాన్సిల్.. ఎందుకో..?

1999లోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్​. అయితే చివరి నిమిషంలో వివాహం రద్దు చేశాడని అతడి స్నేహితుడు, ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలా తెలిపాడు.

సల్మాన్ ఖాన్​
author img

By

Published : Oct 24, 2019, 9:12 AM IST

Updated : Oct 24, 2019, 2:56 PM IST

బాలీవుడ్ స్టార్ సల్మాన్​ ఖాన్​ పెళ్లి విషయంపై అభిమానుల్లోనే కాదు.. చిత్ర పరిశ్రమలోనూ ఎంతో ఆసక్తి. అయితే సల్మాన్ 1999లోనే వివాహం చేసుకోవాలనుకున్నాడట.. చివరి క్షణంలో తన ఆలోచన మార్చుకున్నాడట. ఈ విషయాన్ని భాయ్ స్నేహితుడు, ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలా ఓ షోలో చెప్పాడు.

"1999లో సల్మాన్ ముందు పెళ్లి ప్రతిపాదన వచ్చింది. అతడికోసం అమ్మాయీ సిద్ధంగా ఉంది. భాయ్ తండ్రి సలీమ్​ ఖాన్ పుట్టినరోజైన నవంబరు 18న సల్మాన్, నేను ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. శుభలేఖలు కూడా పంచేశాం. వివాహానికి 5, 6 రోజులు ముందు 'నాకు ఇప్పుడు ఆ మూడ్ లేదు' అని చెప్పి కారెక్కి వెళ్లిపోయాడు. ఆ విధంగా సల్మాన్ పెళ్లి పెటాకులైంది" -సాజిద్ నడియావాలా, బాలీవుడ్ నిర్మాత.

అయితే సల్మాన్ ఎవరిని చేసుకోవాలనుకున్నాడో.. ఆమె పేరును బహిర్గతపరచలేదు సాజిద్. అంతకుముందు బాలీవుడ్ నటి సంగీత బిల్జానితో చాలా ఏళ్లపాటు డేటింగ్ చేశాడు సల్మాన్. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.

Salman Cancelled His Wedding In 1999 As 'He Wasn't In The Mood'
సల్మాన్ ఖాన్​

తన పెళ్లి రద్దు విషయాన్ని గతంలో కాఫీ విత్ కరణ్ షోలో చెప్పాడు సల్మాన్​.

"నేను వేరొకరితో ఉన్నప్పుడు నా గర్ల్​ఫ్రెండ్​కు అడ్డంగా దొరికా. ఈ విధంగా నా పెళ్లి రద్దయింది. ఎలాంటి బంధాన్నైన ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పటికీ సిద్ధంగా లేను." -సల్మాన్ ఖాన్​

సల్మాన్​ పెళ్లి గురించి తెలుసుకోవాలని అభిమానులూ ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు. అతడు కత్రినా కైఫ్​తో కొన్ని రోజులు డేటింగ్ చేశాడు. ప్రస్తుతం రొమేనియన్ మోడల్ లులియా వంతూర్​తో ప్రేమలో ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. భాయ్ నటించిన దబంగ్-3 చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది.

ఇదీ చదవండి: 'విజిల్​' మహిళలకు అంకితం-అట్లీ

RESTRICTION SUMMARY: MUST CREDIT KXTV;  NO ACCESS SACRAMENTO;  NO USE BY US BROADCAST NETWORKS;  NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
KXTV - MUST CREDIT;  NO ACCESS SACRAMENTO;  NO USE BY US BROADCAST NETWORKS;  NO RE-SALE, RE-USE OR ARCHIVE
Placerville, California  - 23 October 2019
1. Officials enter news conference by El Dorado County Sheriff
2. SOUNDBITE (English) Sheriff John D'Agostini, El Dorado County:
"Today I stand before you with the worst news that we can convey. Early this morning we lost one of our heroes. Deputy Brian Ishmael was killed this morning responding to a call for service in the Somerset area. The call for service regarded theft from a marijuana garden at a private residence. Upon arrival Brian immediately came under fire and was shot and killed. In his patrol vehicle at that time Brian had a ride along with him who was an off-duty San Joaquin off duty deputy.  That deputy returned fire and did his best to save Brian. That off duty deputy was also shot, taken to a local hospital, where he underwent surgery and was released, and is now assisting our officers, our deputies with this ongoing investigation. Two people, both Hispanic male adults have been taken into custody, one was shot and taken to the hospital, and his condition unknown at this time"
EL DORADO COUNTY SHERIFF'S OFFICE - MUST CREDIT
No location available - No date available
3. STILL HANDOUT photo of Deputy Brian Ishmael
STORYLINE:
A Northern California sheriff's deputy was killed early on Wednesday while responding to a call about a theft from a marijuana garden in the rural Sierra Nevada foothills, officials said.
El Dorado County Sheriff's Deputy Brian Ishmael was fatally shot in the community of Somerset and an off-duty deputy from the San Joaquin County Sheriff's Office who riding with him was wounded, authorities said.
The off-duty deputy returned fire and tried to save Ishmael, El Dorado County Sheriff John D'Agostini said. An officer with the California Highway Patrol took the off-duty deputy to a hospital, where he was treated and released.
Two men were detained and a large contingent of law enforcement officers and a helicopter remained at the scene about 45 miles (72 kilometers) east of Sacramento, said a statement from the sheriff's office. D'Agostini said one of the men was shot and taken to the hospital in unknown condition.
The 37-year-old deputy was a four-year veteran of the El Dorado County Sheriff's Office and had worked two years for the Placerville Police Department. He is survived by a wife and three daughters.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory. October
Last Updated : Oct 24, 2019, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.