ETV Bharat / sitara

'ఆమ్రపాలి బంగ్లాలో దెయ్యం'... రవిబాబు సినిమా - ఆమ్రపాలి కలెక్టర్

అప్పటి వరంగల్​ కలెక్టర్​ ఆమ్రపాలి బంగ్లాలో దెయ్యం ఉందనే వార్త తనను బాగా ఆకర్షించిందని చెప్పాడు నటుడు-దర్శకుడు రవిబాబు. దాని నుంచి వచ్చిన ఆలోచనే 'ఆవిరి' చిత్రమని అన్నాడు. అయితే ఈ రెండింటికీ సంబంధం లేదని తెలిపాడు.

ఆమ్రపాలి బంగ్లాలో దెయ్యం... రవిబాబు సినిమా
author img

By

Published : Oct 31, 2019, 9:29 AM IST

Updated : Oct 31, 2019, 9:52 AM IST

టాలీవుడ్​లో వైవిధ్యమైన చిత్రాలకు చిరునామాగా నిలిచాడు నటుడు-దర్శకుడు రవిబాబు. ఇతడు తెరకెక్కించిన 'ఆవిరి'.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ravi babu with aaviri child artist
ఆవిరి సినిమాలో నటించిన చిన్నారితో దర్శక-నటుడు రవిబాబు

"ఆవిరి' హారర్‌ సినిమా కాదు, ఫ్యామిలీ థ్రిల్లర్‌. అంతకు ముందు చేసిన 'అదుగో' నిర్మాణానంతర కార్యక్రమాలకే రెండున్నరేళ్లు పట్టింది. ఆ సమయంలో ఎలాంటి చిత్రం చేయాలని బాగా ఆలోచించేవాడిని. ఆ సమయంలో, అప్పటి వరంగల్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి బంగ్లాలో దెయ్యం ఉందనే కథనాన్ని పేపర్‌లో చూశాను. అది చదివిన తర్వాత నాకొక ఆలోచన వచ్చింది. కానీ 'ఆవిరి' ఒక ఫిక్షనల్‌ కథ"

-రవిబాబు, దర్శకుడు-నటుడు

'అదుగో' బిజీలో ఉండి ఏ సినిమాలోనూ నటించలేకపోయానని చెప్పాడు రవిబాబు. ఇప్పుడు మళ్లీ నటిస్తానని అన్నాడు. ప్రస్తుతం 'వృద్ధునికి' సంబంధించిన ఓ కథను చిత్రంగా తీయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. షూటింగ్​ మొత్తం అమెరికాలో జరగనుందట.

ఇది చదవండి: మలయాళ ముద్దుగుమ్మ నూరిన్ ముక్కుపై అభిమాని పంచ్!

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Available worldwide. Regular scheduled news bulletins only. Max use 3 minutes. Use within 48 hours. Can by part of a VOD service of the entire bulletin. No archive.
DIGITAL: Stand alone clips allowed but NOT on social platforms. NO access Spain, Andorra and Germany. Geoblocking must be used. Two games per day allowed up to a maximum of two minutes per clip. Use within 48 hours.
All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Palau Blaugrana, Barcelona, Spain. 30th October 2019.
Barcelona (red and blue) v Valencia (orange)
First quarter:
1. 00:00 Jordan Loyd three-pointer (13-9 to Valencia)
2. 00:14 Alex Abrines three-pointer (21-15 to Barcelona)
Second quarter:
3. 00:29 Alex Abrines two-pointer (25-19 to Barcelona)
4. 00:41 Nikola Mirotic three-pointer (41-40 to Valencia)
Third quarter:
5. 00:53 Adam Hanga two-pointer (58-56 to Barcelona)
Fourth quarter:
6. 01:07 Jordan Loyd three-pointer (76-75 to Barcelona)
7. 01:24 Cory Higgins three-pointer (81-75 to Barcelona)
8. 01:40 Jordan Loyd two-pointer to end the game at 83-77 to Barcelona
SOURCE: IMG Media
DURATION: 01:56
STORYLINE:
Barcelona maintained their perfect start to the season by overcoming Valencia 83-77 in an exciting Spanish derby at the Palau Blaugrana, condemning the last-placed visitors to a fifth successive defeat on Wednesday.
It was an intense and closely-fought battle throughout with neither team able to move into a commanding lead until Cory Higgins struck a clutch three-pointer with 18 seconds remaining, giving Barca a 6-point margin and sealing the outcome.
Higgins top scored with 20 points – half of them from the foul line – while Nikola Mirotic added 17 points and 7 rebounds and Adam Hanga paired 13 points with 6 assists.
Jordan Loyd made 4-of-6 three-pointers on his way to a team-high 17 points for Valencia, and Bojan Dubljevic had a double-double of 12 points and 10 rebounds.
Maurice N'Dour and Fernando San Emeterio both scored 11 points in defeat.
Last Updated : Oct 31, 2019, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.