ETV Bharat / sitara

కేజీఎఫ్​2 ఇందిరా పాత్రలో రవీనా టాండన్..!

యష్ హీరోగా నటిస్తోన్న కేజీఎఫ్​2లో బాలీవుడ్ నటి రవీనా టాండన్ నటించనుందట. ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుందని సమాచారం.

author img

By

Published : Nov 28, 2019, 8:27 PM IST

raveena tandon as indhira gandhi  in kgf 2 movie
కేజీఎఫ్2

బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ ఇప్పుడు మరోసారి నటిగా బిజీగా ఉంది. ప్రముఖ కన్నడ నటుడు యష్‌ హీరోగా ‘కె.జి.ఎఫ్‌: ఛాప్టర్‌2’ చిత్రం చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్​ నటి రవీనా టాండన్‌ నటించనున్నట్లు సమాచారం.

ఇందిరా గాంధీగా రవీనా.. నటించనుందని వార్తలొస్తున్నాయి. చిత్రంలో రామికా సేన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు చిత్ర బృందం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు.

కేవలం ఇందిరా గాంధిని ఆదర్శంగా తీసుకొనే.. చిత్రంలోని రామిక సేన్‌’ పాత్రను తయారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో రవీనా పాత్ర గురించి తెలుసుకోవాలంటే వచ్చే వేసవి వరకు వేచి చూడాల్సిందే.

గతంలోనే రవీనా టాండన్‌ మాధుర్‌ భండార్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్తా'లో అనురాధ వివేక్‌ చౌహాన్‌ అనే రాజకీయ నాయకురాలి పాత్రలో నటించి మెప్పించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: అల్లుడు శీనుతో 'ఇస్మార్ట్ భామ' రొమాన్స్​..!

AP Video Delivery Log - 1000 GMT News
Thursday, 28 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0958: World Climate Youth Part editorial use only until December 31, 2019; Part all other rights reserved, particularly, but not exclusively, the right to use material for commercial purposes; Part no archive 4242179
Generation Greta: Youths put heat on climate talks
AP-APTN-0945: Albania Quake Survivor Must credit Balkanweb; Do not obscure logo 4242178
Man trapped in rubble of Albanian quake
AP-APTN-0944: China MOFA US Hong Kong AP Clients Only 4242177
China says US bills will undermine cooperation
AP-APTN-0941: China MOFA Briefing AP Clients Only 4242170
DAILY MOFA BRIEFING
AP-APTN-0934: Albania Quake Rescuers AP Clients Only 4242175
Rescue work continues in Durres after quake
AP-APTN-0927: Iraq Aftermath AP Clients Only 4242174
Aftermath of attack on Iranian consulate in Najaf
AP-APTN-0826: West Bank Demolition AP Clients Only 4242166
Israel demolishes suspected attackers' houses
AP-APTN-0817: Vietnam Funeral Service AP Clients Only 4242165
Funeral for 2 Vietnamese in UK truck deaths
AP-APTN-0802: Albania Earthquake Morning AP Clients Only 4242164
Rescue work continues in Durres after quake
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.