ETV Bharat / sitara

జనవరి 5న మిమ్మల్ని చూస్తా.. సంక్రాంతికి కలుద్దాం

author img

By

Published : Dec 22, 2019, 1:27 PM IST

హీరోయిన్ రష్మిక.. 'సరిలేరు నీకెవ్వరు'లోని తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా వెల్లడించింది. సంక్రాంతికి రానుందీ చిత్రం.

జనవరి 5న మిమ్మల్ని చూస్తా.. సంక్రాంతికి కలుద్దాం
హీరోయిన్ రష్మిక

హీరోయిన్​ రష్మిక మందాణ్న.. టాలీవుడ్​లో వరుసగా సినిమాలు చేస్తోంది. మహేశ్​బాబుతో 'సరిలేరు నీకెవ్వరు'లో నటించింది. తాజాగా ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని సోషల్​ మీడియాలో వెల్లడించి, ఆ ఫొటోలను పంచుకుంది.

ఈ సినిమాలో మహేశ్​ మేజర్ అజయ్ కృష్ణగా కనిపించనున్నాడు. ఆర్మీ బ్యాక్​డ్రాప్​తో తెరకెక్కిస్తున్నారు. విజయశాంతి, ప్రకాశ్​రాజ్, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్​రాజు-అనిల్ సుంకర-మహేశ్​బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

rashmika heroine
హీరోయిన్ రష్మిక

రష్మిక.. నితిన్ 'భీష్మ', అల్లు అర్జున్ కొత్త సినిమాలో హీరోయిన్​గా నటిస్తోంది. భీష్మ షూటింగ్​ రోమ్​లో జరుగుతుండగా, బన్నీ-సుకుమార్​ చిత్రం త్వరలో ప్రారంభం కావాల్సి ఉంది.

ఇది చదవండి: చాలా రోజుల తర్వాత కనిపించిన రష్మిక!

AP Video Delivery Log - 0400 GMT News
Sunday, 22 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0356: Australia Fires NSW No access Australia 4245891
Fires burn in NSW, Morrison meets fire officials
AP-APTN-0309: Australia Morrison Climate No access Australia 4245889
Morrison on climate change as bushfires burn
AP-APTN-0208: Ivory Coast Macron Dinner AP Clients Only 4245888
Ouattara hosts dinner for Macron in Abidjan
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.