ETV Bharat / sitara

సానియాతో చరణ్ చిందులు.. వీడియో వైరల్ - upasana konidela

మెగా హీరో రామ్​ చరణ్ ఇటీవల జరిగిన సానియా మీర్జా సోదరి పెళ్లికి హాజరయ్యాడు. ఈ వేడుకలో సానియా, ఫరా ఖాన్​లతో కలిసి చరణ్ డ్యాన్స్​ చేస్తోన్న వీడియోను ఉపాసన సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

ramcharan
ఉపాసన
author img

By

Published : Dec 14, 2019, 6:35 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలకు మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇరు కుటుంబాలు కలిసి ఎన్నో ఈవెంట్లలో పాల్గొన్నాయి. ఉపాసన, సానియా కూడా మంచి స్నేహితులే. తాజాగా ఈ మెగా దంపతులు సానియా సోదరి పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

అయితే ఈ వేడుకలో రామ్​చరణ్.. సానియా, ఫరాఖాన్​లతో కలిసి డ్యాన్స్​ చేశాడు. దీనిని ఉపాసన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి రాకింగ్ డ్యాన్స్ అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

ఇవీ చూడండి.. గొల్లపూడి భౌతికకాయానికి చిరు నివాళి

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలకు మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇరు కుటుంబాలు కలిసి ఎన్నో ఈవెంట్లలో పాల్గొన్నాయి. ఉపాసన, సానియా కూడా మంచి స్నేహితులే. తాజాగా ఈ మెగా దంపతులు సానియా సోదరి పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

అయితే ఈ వేడుకలో రామ్​చరణ్.. సానియా, ఫరాఖాన్​లతో కలిసి డ్యాన్స్​ చేశాడు. దీనిని ఉపాసన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి రాకింగ్ డ్యాన్స్ అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

ఇవీ చూడండి.. గొల్లపూడి భౌతికకాయానికి చిరు నివాళి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Ciudad Real Madrid, Valdebebas, Madrid, Spain. 14th December 2019.
1. 00:00 Real Madrid players during 'Rondo' keep-ball exercises
2. 00:06 Real Madrid head coach Zinedine Zidane observes training
3. 00:11 Gareth Bale passing a football
4. 00:16 Goalkeeper Thibaut Courtois chasing the football during the 'Rondo' and Gareth Bale pretending that he almost fell down
5. 00:27 Karim Benzema running and kicking a football
6. 00:35 Luka Modric chasing the football during the 'Rondo'
7. 00:41 Rodrygo chasing the ball during the 'Rondo'
8. 00:48 Thibaut Courtois and Casemiro passing the football to each other with their heads
9. 00:56 Sergio Ramos showcasing some skills while passing the football during the 'Rondo'
10. 01:04 Gareth Bale in the middle of the 'Rondo'
11. 01:12 Sergio Ramos
12. 01:17 Real Madrid players during the 'Rondo'
13. 01:28 Zinedine Zidane walking and picking something up off the floor
14. 01:39 Real Madrid players passing the football with their heads during the 'Rondo'
15. 01:46 Luka Modric kicking a football
16. 01:54 Eder Militao and Ferland Mendy going in strongly with their tackles during the 'Rondo' and winning the football
17. 02:01 Vinicius Jr. kicking a football
18. 02:07 Wide of Real Madrid players during the 'Rondo'
SOURCE: SNTV
DURATION: 02:11
STORYLINE:
Real Madrid will target a fifth straight Spanish La Liga victory when they travel to Valencia on Sunday.
Zinedine Zidane's side are currently second in the table, level on 34 points with fierce rivals Barcelona, who they play in the first 'El Clasico' of the season on Wednesday.
Real have not lost in any competition for almost two months and have won their last four matches on the road.
They do, however, have a number of absentees to contend with.
Ferland Mendy misses out through suspension, while fellow full-back Marcelo is on the sidelines with a calf problem.
Eden Hazard, Lucas Vazquez, James Rodriguez and Marco Asensio remain unavailable for selection, but Gareth Bale could feature after a muscular issue and Nacho might make his first appearance since the start of October having overcome a knee injury.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.