ETV Bharat / sitara

రానాతో స్నేహమే... డేటింగ్‌లో లేను: రకుల్​​ - రానా రకుల్ ప్రేమ, రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రానా, Rana Rakul Dating, Rana Rakul, Rana Daggubati, Rakul Preet Singh

బాలీవుడ్​లో మోస్ట్​ ఎలిజబుల్​ బ్యాచిలర్ల​లో దగ్గుబాటి రానా ఒకడు. గతంలో ఈ కండల వీరుడు తమిళ నటి త్రిషాతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అగ్రనటి రకుల్​ ప్రీత్​ సింగ్​తో డేటింగ్​లో ఉన్నట్లు వార్తలు షికారు చేశాయి. వాటిపై తాజాగా రకుల్​ వివరణ ఇచ్చింది.

రానాతో స్నేహమే... డేటింగ్‌లో లేను: రకుల్​​
author img

By

Published : Nov 6, 2019, 5:26 AM IST

టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ విజయవంతంగా రాణిస్తున్న ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ భామ, కథానాయకుడు రానా ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అనేక సందర్భాల్లో ఆమె, రానా కలిసి వివిధ వేడుకల్లో కనిపించారు. ఫలితంగా ఆ వదంతులకు మరింత బలం చేకూరింది. తాజాగా ఈ వార్తలపై రకుల్‌ స్పందించింది. తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు పంచుకున్న ఆమె... తను ఎవరితోనూ డేటింగ్‌లో లేదని స్పష్టం చేసింది.

Rakul Preet Singh talks about her relationship With rana daggubati
లక్ష్మి, రానా, రకుల్​

"నా ఇల్లు, రానా ఇల్లు పక్కపక్కనే. మంచు లక్ష్మి నాకు మంచి స్నేహితురాలు. అలాగే రానా కూడా క్లోజ్‌ ఫ్రెండ్‌. లక్ష్మి, నేను, రానా.. ఇలా మా ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌లో చాలా మంది ఉన్నారు. మేమంతా చాలా స్నేహంగా ఉంటాం. నా సినీ కెరీర్‌ ప్రారంభమైనప్పటి నుంచి రానా నాకు తెలుసు. అయినా నాకు ప్రేమించేంత సమయం లేదు. వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. నేను సింగిల్‌. ఈరోజుల్లో ప్రేమకు అర్థం మారిపోయింది. నేను 70ల కాలంలో పుట్టి ఉండాల్సిందని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను".
-- రకుల్​ ప్రీత్​ సింగ్​, సినీ నటి

రానా ప్రస్తుతం 'విరాటపర్వం' 1942 సినిమాలో నటిస్తున్నాడు. వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి పల్లవి కథానాయిక. రకుల్​ ప్రీత్​ సింగ్​ త్వరలో మర్జావాన్​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియన్​2, ఎస్​కే 14 సినిమాల్లో బిజీగా ఉందీ అమ్మడు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Umm Qasr - 5 November 2019
1. Protesters on highway as security forces open fire to disperse crowds, UPSOUND gunfire
2. Protester running in front of camera and talking UPSOUND (Arabic): "They are firing live ammunition, two protesters got killed (unverifed death toll)"
3. Mid of woman running
4. Wide of the road with protesters running
5. Tilt up from blood on ground to a protester shouting UPSOUND (Arabic): "This is Iraqi blood on the ground. Iraqi blood is spilled on the ground because of this rotten government."
6. Wide of highway, Iraqi Army tank seized by protesters in background
7. Protesters surrounding tank
8. Injured protester being carried to the ambulance
9. People surrounding back of ambulance, pan to another ambulance driving away
10. Injured protester inside ambulance, struggling to breathe
11. Exterior of Umm Qasr hospital, sign reading (Arabic) "Umm Qasr General Hospital"
12. Wide of Umm Qasr port, smoke rising in distance
STORYLINE:
An anti-government protester was killed in clashes with security forces in southern Iraq, officials said Tuesday, as authorities tried to reopen the country's main port, which had been blocked by demonstrators for three days.
Security and medical officials said a protester was killed and eight more were wounded in Umm Qasr, a key oil terminal on the Persian Gulf.
The officials, who spoke on condition of anonymity because they were not authorized to talk to reporters, said security forces in Umm Qasr fired live ammunition and tear gas, and that protesters seized an armoured vehicle.
The Iraqi High Commission for Human Rights, a semi-official agency, said two people were killed and 23 wounded in separate clashes in the southern city of Nasiriyah.
Security forces in Iraq have killed at least 267 protesters in two major waves of anti-government demonstrations since October 1 in Baghdad and across the mostly Shiite south.
The protesters want an overhaul of the political system established after the 2003 US-led invasion, accusing the government and major parties of corruption and incompetence in dealing with the economy and unemployment.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.