ETV Bharat / sitara

రష్మికను జడ్జ్​ చేయడం మానండి: రక్షిత్​

రష్మిక-రక్షిత్​... 'కిర్రాక్​ పార్టీ' షూటింగ్​లో ప్రేమలో పడ్డారు. 2017లో ఒకరు లేకుండా మరొకరు ఉండలేమంటూ అట్టహాసంగా రింగులు మార్చుకున్నారు. కానీ గతేదాది ఈ ప్రేమ జంట విడిపోయింది. అయితే చెన్నైలో తన సినిమా గురించి విలేకర్లతో ముచ్చటించిన రక్షిత్​ మాజీ ప్రియురాలు రష్మికను ఉద్దేశించి మాట్లాడాడు.

author img

By

Published : Dec 23, 2019, 1:48 PM IST

Updated : Dec 23, 2019, 2:58 PM IST

rakshit
రష్మిక

'ఛలో' చిత్రంతో అలరించి.. 'గీతాగోవిందం'తో యువతను ఉర్రూతలూగించిన హీరోయిన్ రష్మిక. ప్రస్తుతం 'భీష్మ', 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలతో బిజీగా ఉంది. రక్షిత్​ శెట్టి 'అతడే శ్రీమన్నారాయణ' చిత్రంలో నటించాడు. ఈ సినిమా డిసెంబరు 27న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రక్షిత్​ 'అతడే శ్రీమన్నారాయణ' సినిమా ప్రమోషన్స్​లో భాగంగా చెన్నైలో విలేకర్లతో ముచ్చటించాడు. అప్పుడే రష్మికతో ప్రేమాయణం గురించి మాట్లాడాడు.

"రష్మికకు పెద్ద పెద్ద కలలు ఉన్నాయి. నాకు తన గతం మొత్తం తెలుసు. శాంటా తన కలలను సాకారం చేయాలని కోరుకుంటున్నా. రష్మిక మీద మీరంతా(అభిమానులు) ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు. అందుకే నేను ఎవర్ని నిందించడం లేదు. రెండేళ్లుగా తనతో నాకు పరిచయం ఉంది. మీ అందరి కంటే తన గురించి నాకు బాగా తెలుసు. తనని జడ్జ్​ చేయడం ఆపండి. దయచేసి రష్మికను సంతోషంగా ఉండనివ్వనండి."
- రక్షిత్​ శెట్టి, హీరో

ప్రస్తుతం కన్నడ చిత్రసీమలో రక్షిత్ శెట్టి జోరుమీదున్నాడు. 'కిర్రాక్ పార్టీ'తో​ ఘన విజయం అందుకున్న ఈ హీరో ఈనెల 27న అతడే శ్రీమన్నారాయణతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇవీ చూడండి.. ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY  
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY                                                                                      
Ayutthaya – 23 December 2019
1. Various of elephants and students dressed in red and white costumes walking into Jirasat Wittaya School
2. Elephants giving Christmas gifts to students
3. A man and a child sitting atop an elephant
4. Elephant giving a gift to a student
5. Wide of people in costume and bin of gifts
6. Various of children receiving gifts from elephants
7. Various of man sitting atop an elephant
8. SOUNDBITE (Thai) Ittipan Khaolamai, manager of the Royal Elephant Kraal, Ayutthaya province:
"I have trained the elephants and put them in the costumes to come here because I want Thai children to love elephants. I brought the animals to take part in today's activities so children can learn that elephants can be trained and be part of their community. Children are so excited, so are the parents and the teachers. Teachers have prepared gifts for the students and students have told their parents to dress them up so that they can have a chance to take pictures with the elephants today."
9. Wide of children dressed in Santa Claus outfits
10. SOUNDBITE (Thai) Jirapat Krutgard, student:
"We got something that other countries don't have. So instead of having reindeer with Santa Claus, we have got elephants instead - which is our unique way (of celebrating), adding aspects of our own culture to the western festivities."
11. Various of elephants dancing to Christmas tunes as children watch
12. Various of students arriving in Christmas costumes
13. Close of Christmas tree decorations
STORYLINE:
Santa Claus swapped his reindeer for elephants Monday as he arrived at the Thai city of Ayutthaya to spread holiday cheer to school children.
Four elephants of all ages and sizes wearing red and white costumes handed out presents and wrapped candies to excited students, many of whom were also wearing Christmas costumes.
The elephants, from the nearby Royal Elephant Kraal, are trained to interact with humans under the watchful eyes of their keepers, called mahouts.
The troupe of elephants have been bringing Christmas magic to the local school children for the last 15 years, and the event has become an annual tradition for the town.
Thailand is a majority Buddhist country but in recent years more Thais have been drawn to Christmas festivities like gift giving and holiday celebrations.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 23, 2019, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.