ETV Bharat / sitara

నయన్​ ఖర్చులు భరించలేం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌ - Producer K Rajan at Nayanthara

ప్రముఖ నటి నయనతార దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకునే టాప్​ కథానాయికల్లో ఒకరు. 2003లో వెండితెర అరంగేట్రం చేసిన ఈ అందాల భామ... ఇప్పటికీ లేడీ సూపర్​స్టార్​గా రాణిస్తోంది. ఇటీవల కాలంలో మహిళా ప్రధాన్య చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈ అమ్మడు సినిమా ఖర్చులు, రెమ్యునరేషన్​పై ఓ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Producer K Rajan lashes out at Nayanthara because of her increases the budget of the film unnecessarily
నయన్​ ఖర్చులు భరించలేం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌
author img

By

Published : Feb 1, 2020, 10:27 PM IST

Updated : Feb 28, 2020, 8:10 PM IST

మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న లేడీ సూపర్‌స్టార్‌ నయనతార. తాజాగా ఆమె గురించి ప్రముఖ నిర్మాత కె.రాజన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. సినిమా కోసం కాకుండా నిర్మాత అదనంగా చాలా డబ్బులు ఖర్చు చేస్తుంటారని ఆయన పేర్కొన్నాడు. నయనతార అసిస్టెంట్స్‌ జీతాలు భరించాల్సి వస్తుందని ఆయన చెప్పుకొచ్చాడు.

Producer K Rajan lashes out at Nayanthara because of her increases the budget of the film unnecessarily
నయనతార

" ఆరు లేదా ఏడుగురు వ్యక్తులు నయనతారకు సహాయకులుగా పనిచేస్తుంటారు. వారందరూ రోజూ నయనతారతోనే సెట్‌లో ఉంటారు. ఆ అసిస్టెంట్స్‌ ఒక్కొక్కరికీ రోజువారీ జీతం రూ.7 వేల నుంచి రూ.12 వేల వరకు ఉంటుంది. ఈ నటి అసిస్టెంట్స్‌ జీతాల గురించి చాలామంది చెప్పుకోవడం విన్నాను. అది నిజమే. ఆ సహాయకులందరి రోజు వారీ ఇచ్చే జీతం మొత్తం దాదపు 80వేలు ఉంటుంది. వీటితో పాటు కారు డ్రైవర్‌, డీజిల్‌ ఖర్చులు కూడా నిర్మాతే చెల్లించాల్సి ఉంటుంది"

-- కె.రాజన్‌, నిర్మాత

ప్రతి సినిమాకు హీరో, హీరోయిన్లు, మిగతా సీనియర్​ నటీనటుల క్యారావాన్‌ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయనీ వెల్లడించాడు రాజన్​. ఇవన్నీ నిర్మాత భరించడం వల్లే సినిమా ఖర్చు పెరుగుతోందని అభిప్రాయపడ్డాడు.

" పెద్ద సినిమాలకు ఒక్కొసారి 8 నుంచి 9 క్యారావాన్లు అవసరమవుతుంటాయి. వాటికి ఒక్కరోజు రూ.9 వేల నుంచి రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక సినిమా పూర్తయ్యేలోపు ఓ నిర్మాత క్యారావాన్ల కోసమే దాదాపు రూ.కోటి ఖర్చు చేయాల్సి ఉంటుంది" అని కె.రాజన్‌ పేర్కొన్నాడు.

ఇటీవల రజనీకాంత్​ సరసన 'దర్బార్'​ సినిమాలో నటించింది నయనతార. ప్రస్తుతం 'నెట్రికన్'​, 'మూకుతి అమ్మన్'​ సినిమాల్లో బిజీగా ఉందీ అందాల సుందరి.

RESTRICTION SUMMARY: NO ACCESS UK, REPUBLIC OF IRELAND. NO ACCESS BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4, EURONEWS.  NO ONLINE ACCESS ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM.  NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND
SHOTLIST:
ITN - NO ACCESS UK, REPUBLIC OF IRELAND. NO ACCESS BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4, EURONEWS.  NO ONLINE ACCESS ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM.  NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND.
Near Upton, Wirral - 1 February 2020
1. People spraying side of building
2. Various of security guards
3. Police van arriving
4. Police officers
5. Tilt up to people spraying side of building
6. Police officers
7. Various of coaches
8. Various of hospital buildings
STORYLINE:
Police and security were seen guarding the Arrowe Park Hospital near the town of Upton, Wirral, on Saturday where people evacuated from Wuhan are being held in quarantine for 14 days.
The patients were flown out of Wuhan in central China on Friday, the centre of the epidemic of a deadly new strain of virus, and were transported to the hospital on buses with a police escort.
The convoy carried 83 Britons and 27 non-UK nationals to the hospital where they will be kept in an accommodation block usually reserved for National Health Service staff.
They arrived shortly after Public Health England (PHE) officials confirmed two cases of the new coronavirus in the UK.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.