ETV Bharat / sitara

ప్రియాంకా చోప్రాకు అరుదైన గౌరవం

author img

By

Published : Jan 21, 2020, 11:07 PM IST

Updated : Feb 17, 2020, 10:25 PM IST

ప్రపంచఖ్యాతి పొందిన నటి ప్రియాంకా చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. 'క్రియేటివ్​ అండ్‌ కల్టివేట్‌ 100' సంస్థ 2020గాను విడుదల చేసిన 100 మంది ప్రముఖుల జాబితాలో స్థానం సంపాదించింది.

priyanka-chopra-creative-and-cultivate
ప్రియాంకాచోప్రాకు అరుదైన గౌరవం

ప్రియాంకా చోప్రా.. ఇప్పుడీ పేరు అంతర్జాతీయంగా వినిపిస్తోంది. బాలీవుడ్‌ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది. తాజాగా ప్రియాంక 'క్రియేటివ్​ అండ్‌ కల్టివేట్‌ 100' అనే జాబితాలో చోటు దక్కించుకుంది. మహిళా నేతృత్వంలో నడిచే ఈ సంస్థ 2020గాను ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన 100 మంది ప్రముఖులను గుర్తించింది. ఈ జాబితాలో నటి ప్రియాంకతో పాటు హాలీవుడ్‌కు చెందిన గ్వినేత్‌ పాల్టో, కార్లా వెల్చ్, మిన్నీ మౌస్‌ తదితరులు చోటు సంపాదించుకున్నారు.

ట్విట్టర్‌లో ప్రియాంక ఆ సంస్థకు ధన్యవాదాలు తెలిపింది. ఈ ఏడాది వినోదపు విభాగంలో చోటుకు దక్కినందుకు సంస్థకు ధన్యవాదాలు తెలుపుతూ ఫొటోను పోస్ట్‌ చేసింది. ప్రసుత్తం ప్రియాంక 'వుయ్‌ కెన్‌ బి హీరోస్‌' అనే హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది.

ఇదీ చూడండి.. కథ నచ్చితే ఎలాంటి పాత్రైన చేస్తా: బాబీసింహా

Intro:Body:Conclusion:
Last Updated : Feb 17, 2020, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.