ETV Bharat / sitara

పాట చిత్రీకరణలో 'ప్రతిరోజూ పండగే' - prathiroju pandage

మెగా హీరో సాయిధరమ్​ తేజ్​ హీరోగా నటిస్తోన్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. ప్రస్తుతం హీరోయిన్ రాశిఖన్నా, తేజూలపై ఓ పాటను తెరకెక్కిస్తున్నారు.

సాయి
author img

By

Published : Nov 25, 2019, 9:00 AM IST

మెగా మేనల్లుడు సాయిధరమ్​ తేజ్‌, రాశీఖన్నా జంటగా నటిస్తోన్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకుడు. జీఏ2 సంస్థ నిర్మిస్తోంది. బన్నీ వాస్‌ నిర్మాత. డిసెంబరు 20న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తేజూ, రాశీలపై ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూరుస్తున్నాడు. శ్రీజో సాహిత్యం అందించాడు. ఈ పాటతో చిత్రీకరణ పూర్తవుతుంది.

"కుటుంబ నేపథ్యంలో సాగే చిత్రమిది. సాయితేజ్‌కు తాతయ్యగా సత్యరాజ్‌ కనిపిస్తాడు. తాతామనవళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయి. పాటలన్నీ రంగుల హరివిల్లులా ఉంటాయి. ఇప్పటివరకూ విడుదలైన రెండు గీతాలకూ చక్కటి స్పందన వస్తోంది" అని చిత్రబృందం తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. మ్యూజియంలో విజయ్ 'బొమ్మ' అదుర్స్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++MUTE FROM SOURCE++
EMIRATES NEWS AGENCY (WAM) - AP CLIENTS ONLY
Abu Dhabi, UAE -  23 November 2019
1. Various of French Defense Minister Florence Parly and Abu Dhabi Crown Prince Mohammed Bin Zayed Al Nahyan  
STORYLINE:
French Defense Minister Florence Parly met with Abu Dhabi Crown Prince Mohammed Bin Zayed Al Nahyan on Saturday.
The meeting came after she criticised the U.S. over its Middle East policy in a speech at a conference in Bahrain earlier in the day.
Parly criticized the U.S. over what she described as “unanswered” attacks in recent months threatening the Persian Gulf, warning that the decades-long American deterrence in the oil-rich region appeared to be losing its power.
She added that France “deplored” both U.S. President Donald Trump’s unilateral withdrawal of America from Iran’s 2015 nuclear deal with world powers that led to the re-imposition of crushing sanctions, as well as Tehran recently breaking the deal’s enrichment, stockpile and centrifuge limits.
While saying France would continue to talk to Iran, her speech before the annual Manama Dialogue in Bahrain struck a muscular tone for Paris, which maintains a naval base in Abu Dhabi in the United Arab Emirates.
She said France would push for a European-organized maritime security force in the region that would cooperate with but be separate from an American-organized force.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.