ETV Bharat / sitara

తొమ్మిదేళ్ల తర్వాత 'డార్లింగ్‌'తో మరోసారి..?

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ మూవీలో మరో హీరోయిన్ కనిపించనుందట.​

prabhas
ప్రభాస్
author img

By

Published : Dec 5, 2019, 10:02 AM IST

టాలీవుడ్‌లో ప్రభాస్, కాజల్‌ జోడీకి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన మొదటి చిత్రం 'డార్లింగ్‌'. ఆ తర్వాత 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌'లో కలిసి నటించారు. ఈ సినిమా విడుదలై దాదాపు 9 ఏళ్లు అవుతోంది. మళ్లీ ఎప్పుడెప్పుడు ఈ జంటను చూస్తామా? అని ఎదురు చూశారు సినీ అభిమానులు. ఇకపై ఎదురుచూపులు అవసరం లేదని, ప్రభాస్‌- కాజల్‌ మరో క్రేజీ ప్రాజెక్టులో కలిసి నటిస్తున్నారంటూ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

'జిల్‌' ఫేం రాధాకృష్ణ.. ప్రభాస్‌తో ఓ ప్రేమకథను తెరకెక్కిస్తున్నాడు. 'జాన్‌' అనే పేరుతో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో కథానాయికగా పూజా హెగ్డే ఎంపికైంది. పూజాతోపాటు కాజల్‌ కూడా ఈ చిత్రంలో నటించబోతుందంటూ టాలీవుడ్‌ టాక్‌. అయితే కాజల్‌ ఓ ప్రత్యేక పాత్రలో మాత్రమే కనిపిస్తుందట. పునర్జన్మల నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలోని ఓ కీలక సన్నివేశాల్లో ప్రభాస్‌ సరసన కాజల్‌ దర్శనమివ్వబోతుందని తెలుస్తోంది. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

ఇవీ చూడండి.. మెగా ప్రిన్స్‌ కోసం ఆ రచయిత, దర్శకుడు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Pittsburgh, Pennsylvania, USA. 4th December, 2019.
1. 00:00 Derek Shelton puts on Pirates jersey after being introduced as new manager
2. 00:11 SOUNDBITE (English) Derek Shelton, new Pittsburgh Pirates manager:
"First and foremost I want to say how excited I am to be a member of the Pirates organization, the Pittsburgh community. . . I'm going to tell a story that I told this morning to a different group, but my family and I came in differently, in different cars, because we came in at different times. I've been here a few days and as we came under the tunnel and through the bridge, every driver that we had from my family was basically (saying) 'take in the skyline, take in the city,' and we all came in at night and the Christmas trees lit up and Heinz Field is lit up and everything just to see how prideful that three different gentlemen were about the city and being in the city the last few days, I'm really excited to be here and I'm really excited to be in a partnership with someone I admire, trust and respect in developing a new culture for the Pittsburgh Pirates and it's going to be one built on relationships and built on communication and we're going to build a coaching staff that's going to have that at the forefront of their minds."
3. 01:16 SOUNDBITE (English) Derek Shelton, new Pittsburgh Pirates manager:
"I think that's a big part of it and I think that's a big part of building a coaching staff that has development-based ideas and is able to build relationships. And I think one of the things that has to be at the forefront of our mind is that development is not going to stop when we get to the big league level. And honestly, sometimes guys get to the big leagues regardless if it's injury, something else has happened, and they may not be ready and I think it's a goal of myself, my staff, the baseball operations group that we're going to have to realize that development is going to have to continue at this level. And it's very important not just from the first day they get here but on through."
SOURCE: WTAE
DURATION: 01:57
STORYLINE:
The Pittsburgh Pirates introduced Derek Shelton as the team's 40th manager on Wednesday (4 December).
A 49-year-old baseball lifer, Shelton spent last season as the bench coach for the Minnesota Twins.
  
Shelton's hiring served as the final piece of leadership overhaul in Pittsburgh that began when Clint Hurdle was let go on the last day of the regular season in September. Frank Coonelly stepped down as team president a month later and was replaced by Travis Williams, who parted ways with general manager Neal Huntington and hired Ben Cherington on 15 November.
The Pirates finished last season 69-93 following a 25-48 swoon after the All-Star break. The freefall included confrontations between at least two players and members of the team's support staff as well as the arrest of All-Star closer Felipe Vazquez on felony charges stemming from an illegal sexual relationship with a minor.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.