ETV Bharat / sitara

ప్రభాస్ 'జాన్' సెట్స్​పైకి వెళ్లేది అప్పుడే..!

author img

By

Published : Nov 10, 2019, 8:24 AM IST

యంగ్ రెబల్​స్టార్ ప్రభాస్ హీరోగా నటించబోయే చిత్రం 'జాన్'. ఈ సినిమాను ఈ నెలలోనే పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నాడు.

జాన్

'సాహో' తర్వాత ప్రభాస్‌ ఎలాంటి చిత్రంలో నటించనున్నాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ 'జాన్‌' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ ఈ నెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.

ఈ చిత్రంలో ప్రభాస్‌ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంగా వస్తున్న సినిమాను కృష్ణంరాజు స్వంత సంస్థ అయిన గోపీకృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

దర్శకుడు రాధాకృష్ణ 'అనుకోకుండా ఒకరోజు' చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అనంతరం ఎన్నో సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్​గా రాణించాడు. గోపీచంద్‌ హీరోగా 'జిల్‌' అనే చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించి మెప్పించాడు.

ఇవీ చూడండి.. సీక్వెల్ లేదా ప్రీక్వెల్.. మళ్లీ 'ఇస్మార్ట్​' పక్కా

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. No use in Norway. Norway must be excluded from all broadcast and digital rights. Maximum footage use of 3 minutes, apart from TV2 Norway who are restricted to 90 seconds maximum use. Footage must be removed after 48 hours from end of race. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com
BROADCAST: Regularly scheduled, non-sponsored news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Sir Chris Hoy Velodrome, Glasgow, Scotland, UK. 9th November 2019.
Women's scratch race:
1. 00:00 Karolina Karasiewicz (Poland) wins, Anastasia Chulkova (Russia) is second, Diana Klimova (Russia) is third
2. 00:30 Podium
Men's madison:
3. 00:35 France wins, Great Britain finish second, Australia finish third
4. 01:09 Podium
Women's keirin:
5. 01:13 Katy Marchant (Great Britain) wins, Emma Hinze (Germany) is second, Mathilde Gros (France) is third
6. 01:39 Photo finish
7. 01:42 Podium
Men's sprint:
8. 01:47 Harrie Lavreysen (Netherlands) wins, Jeffrey Hoogland (Netherlands) is second, Tomohiro Fukaya (Japan) is third
9. 02:15 Podium
Women's omnium:
10. 02:21 Kirsten Wild (Netherlands) wins, Olga Zabelinskaya (Uzbekistan) is second, Annette Edmondson is third
11. 02:47 Podium
SOURCE: IMG Media
DURATION: 02:53
STORYLINE:
There were wins on the second day of the Track Cycling World Cup in Glasgow for Karolina Karasiewicz (Poland) in the women's scratch race; France in the men's madison;
Katy Marchant (Great Britain) in the women's keirin; Harrie Lavreysen (Netherlands) in the men's sprint and Kirsten Wild (Netherlands) in the women's omnium.
The Track Cycling World Cup is a six-stage series, with Glasgow being the second event in the calendar.
It offers riders the chance to earn qualifying points for the 2020 Olympics in Tokyo.
The remaining rounds are in Hong Kong, New Zealand, Australia and Canada.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.