ETV Bharat / sitara

సంక్రాంతికి షూటింగ్​ పూర్తి... ఉగాదికి విడుదల - నేచురల్​ స్టార్​ నాని

నేచురల్​ స్టార్​ నాని కథానాయకుడిగా, మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వి'. ఇందులో సుధీర్​బాబు మరో కథానయకుడు. నివేదా థామస్​, అదితి రావు హైదరి కథానాయికలు. సంక్రాంతి రోజున చిత్రీకరణ పూర్తయినట్లు నాని ట్విట్టర్​ వేదికగా వెల్లడించాడు.

Nani-Sudherer babu 'V' movie shoot completed on Pongal(Sankranthi) directed by Mohan Krishna Indraganti
సంక్రాంతికి షూటింగ్​ పూర్తి... ఉగాదికి విడుదల
author img

By

Published : Jan 15, 2020, 2:07 PM IST

టాలీవుడ్​ ప్రముఖ హీరో, నేచురల్​ స్టార్​ నాని అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా ఈ పర్వదినాన తను ప్రధాన పాత్ర పోషిస్తున్న 'వి' చిత్రీకరణ పూర్తయినట్లు వెల్లడించాడు. గతేడాది మే నెలలో ప్రారంభమైన ఈ సినిమా.. ఈ ఏడాది ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపాడు.

  • Last day of shoot for #V

    సంక్రాంతి రోజు ముగిస్తున్నాము
    ఉగాది రోజు మొదలెడదాము

    Wish you all a happy Sankranthi 🤗 pic.twitter.com/Tck3MKpvY3

    — Nani (@NameisNani) January 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సుధీర్‌బాబు, నాని కాంబినేషన్​లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మోహన్‌ ఇంద్రగంటి దర్శకుడు. తొలిసారి ఈ హీరోలిద్దరూ కలిసి వెండితెరపై కనిపించనున్నారు. నివేదా థామస్‌, ఆదితిరావు హైదరీ కథానాయికలు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్​ పతాకంపై దిల్​రాజు నిర్మిస్తున్నాడు. మార్చి 25న సినిమా ప్రేక్షకుల ముందుక రానున్నట్లు తెలియజేస్తూ... గతంలోనూ చిత్రం ఓ పోస్టర్​ విడుదల చేసింది చిత్రబృందం.

Nani-Sudherer babu 'V' movie shoot completed on Pongal(Sankranthi) directed by Mohan Krishna Indraganti
వి సినిమాలో నాని, నివేదా, సుధీర్​బాబు, అదితి,దర్శకుడు ఇంద్రగంటి

"ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు - విలియమ్ షేక్స్‌పియర్‌.' నా శత్రువులందరూ.. జాగ్రత్తగా ఉండండి. వచ్చే ఉగాది నుంచి ఆట, వేట మెుదలు' అని చిత్రబృందం పేర్కొంది. ఈ పోస్టర్‌పై స్పందించిన నాని "వైలెన్స్‌ కావాలన్నారుగా.. ఇస్తా..! ఉగాదికి సాలీడ్‌గా ఇస్తా.." అని అన్నాడు.

నిర్మాతగానూ...

ఈ ఏడాది నిర్మాతగానూ మరో చిత్రాన్ని నిర్మిస్తున్నాడు నాని. ఇప్పటికే ఈ స్టార్​ హీరో ప్రొడక్షన్‌ హౌస్‌ 'వాల్‌పోస్టర్‌ సినిమా' చిత్రీకరణ ప్రారంభించింది. ఈ మూవీకి 'హిట్‌ ది ఫస్ట్‌ కేస్‌' అనే టైటిల్​ను పెట్టారు. శైలేష్‌ కొలను దర్శకుడిగా పరిచయం కానున్నాడు. విశ్వక్‌సేన్‌ కథానాయకుడు. రుహాని శర్మ కథానాయిక. ప్రశాంతి తిపిర్నే‌ని నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఇదే బ్యానర్​పై 'అ!' సినిమా వచ్చింది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: Farnborough, UK - July 20, 2018 (CGTN - No access Chinese mainland)
1. Boeing advertisement reading "The Future is Built Here"
FILE: Addis Ababa, Ethiopia - March 2019 (CGTN - No access Chinese mainland)
2. Various of grounded Boeing 737 Max 8 plane
FILE: Bishoftu Town, Ethiopia - March 2019 (CCTV - No access Chinese mainland)
3. Aerial shots of Boeing 737 Max 8 plane crash site
4. Various of workers collecting Boeing 737 Max 8 wreckage
5. Various of Boeing 737 Max 8 plane wreckage
FILE: Jakarta, Indonesia - Oct 30, 2018 (CCTV - No access Chinese mainland)
6. Various of workers sorting, registering salvaged articles from crashed plane
7. Various of personal items retrieved from crash site
FILE: San Fransisco, California, USA - Feb 8, 2017 (CCTV - No access Chinese mainland)
8. Passenger checking-in at American Airlines counter
9. American Airlines airplane at airport
10. American Airlines airplane landing
Boeing on Tuesday reported negative commercial airplane orders for 2019 for the first time in three decades as the global grounding of its 737 MAX jets undermined the aerospace giant's business.
The U.S. plane maker in 2019 handed over 380 aircraft, a 14-year low compares with a record 863 deliveries by European rival Airbus. Boeing delivered 806 planes in 2018, a high for the company.
The order book for its once popular 737 Max shrank by 183 planes following the global grounding of the troubled jet since last March. The airplane involved in two fatal crashes that took the lives of 346 people.
All the 157 passengers and crew members aboard a 737 MAX jet operated by Ethiopian Airlines were killed soon after the Nairobi-bound flight took off from Addis Ababa on March 10, 2019.
The plane is the same type as the Indonesian Lion Air jet that crashed in October 2018, just minutes after take-off from Jakarta, killing all the 189 people on board.
A fault occurred during last September's testing of the new wide-body passenger aircraft 777X, which Boeing pinned high hopes on, also resulting in a decline in orders for this model.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.