ETV Bharat / sitara

మెగాస్టార్ అతిథిగా 'అర్జున్‌ సురవరం' ప్రీరిలీజ్ ఫంక్షన్​

నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'అర్జున్ సురవరం'. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 26న జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు.

అర్జున్
author img

By

Published : Nov 23, 2019, 9:28 PM IST

యువ కథానాయకుడు నిఖిల్‌తో దర్శకుడు టి.ఎన్‌.సంతోష్‌ తెరకెక్కించిన చిత్రం 'అర్జున్‌ సురవరం'. లావణ్య త్రిపాఠి కథానాయిక. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది. నవంబరు 29 సందడి చేసేందుకు వచ్చేస్తుంది. ఈ సందర్భంగా నవంబరు 26న ముందస్తు విడుదల వేడుకను నిర్వహించనుంది చిత్ర బృందం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు చిరంజీవి హాజరవుతున్నాడు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నాడు నిఖిల్‌.

"నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను నేను కంట్రోల్‌ చేసుకోలేకపోతున్నాను. 'గ్యాంగ్‌లీడర్‌' చిత్రంలోని చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో డైలాగ్‌ చెప్పుకుంటూ పాఠశాల మొత్తం తిరిగేవాడ్ని. ఇప్పుడు చిరంజీవే నాతో కరచాలనం చేయడం, చిత్ర వేడుకకు రావడం ఆశ్చర్యంగా ఉంది." అంటూ చెప్పుకొచ్చాడు హీరో నిఖిల్.

  • Naa Excitement control avvatle... GangLeader lo CHEYY CHUSAVA ENTHA ROUGH GA UNDO, ROUGHHH AADISTHA dialogue school mottam cheppukuntu tirigevadini... ee roju I’m blessed to shake That Hand...nd still in shock that my IDOL is coming to the #ArjunSuravaram PRE RELEASE ON 26th 🙏🏽 pic.twitter.com/gDsFl9oETx

    — Nikhil Siddhartha (@actor_Nikhil) November 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి.. త్రివిక్రమ్​- ఎన్టీఆర్​ కాంబినేషన్​లో భారీ బడ్జెట్​ చిత్రం..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Estadio Monumental, Lima, Peru. 22nd November 2019
  
1. 00:00 River Plate goalkeeper Franco Armani and manager Marcelo Gallardo at news conference
2. 00:07 SOUNDBITE: (Spanish) Marcelo Gallardo, River Plate manager
(On how quick they arrived for news conference)
"Please excuse us if we say anything silly at this news conference. We just left a car that brought us here very quickly. It was some sort of a 4-wheel samba. After some pushing the brake and the throttle, we are a little bit dizzy. But we will work to say coherent things….Uff… We still are a little bit…(laughter). They didn't even give us two seconds to recover ourselves…So… It was tough… (Gallardo laughs) Well…I forgot what you asked me (laughter), it's true! (more laughter) Sorry, sorry…(Moderator: Please ask your question again.)"
3. 01:05 End of news conference   
SOURCE: SNTV
DURATION: 01:26
STORYLINE:
River Plate official news conference ahead of Copa Libertadores final against Flamengo started on time at Estadio Monumental in Lima, Peru.
However, with a price.
According to River Plate manager, Marcelo Gallardo, the driver who brought them to the stadium used all his means to dribble the hectic Lima traffic to arrive on time.
Gallardo apologized in advance should he "say anything silly at the news conference".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.