ETV Bharat / sitara

'ఓ కంప్యూటర్.. రెండు హార్డ్​డిస్క్​లతో సినిమా పూర్తి చేశాం' - Sri Simha

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహ హీరోగా పరిచయమైన చిత్రం 'మత్తు వదలరా'. క్రిస్మస్​ రోజు విడుదలైన ఈ సినిమా హిట్ టాక్​ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీ దర్శకుడు రితేష్​తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.

Matthu Vadalara Director Reresh interview
మత్తు వదలరా
author img

By

Published : Dec 26, 2019, 6:58 PM IST

పెద్ద చిత్రానికి ఒక రోజు అయ్యే ఖర్చుతో సినిమా తీసి సరికొత్త విజయాన్ని అందుకున్నాడు యువ దర్శకుడు రితేష్ రానా. పరిశ్రమలో అడుగుపెట్టేందుకు లఘుచిత్రాలతో ప్రయాణాన్ని ప్రారంభించి మూడేళ్లు కష్టపడిన రితేష్.. 'మత్తు వదలరా' సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. తొలి మూవీతోనే అందరి మన్ననలు పొందుతున్న రితేష్​తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.

'ఓ కంప్యూటర్.. రెండు హార్డ్​డిస్క్​లతో సినిమా పూర్తి చేశాం'

నలుగురు స్నేహితులతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం సినిమాను పూర్తి చేసిన రితేష్.. కీరవాణి తనయుడు శ్రీసింహ, భైరవల భవిష్యత్ కు బంగారుబాటలు వేశాడు. అదే విధంగా తన ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేసి శభాష్ అనిపించుకున్నాడు.

ఇదీ చదవండి: రివ్యూ 2019: హాట్​ సీన్లు, ఘాటు ముద్దులకు ప్రేక్షకులు నో!

RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
Sandringham, Norfolk - 25 December 2019
++MUTE++
1. Vehicle carrying Britain's Queen Elizabeth II and Duchess of Cornwall Camilla arriving for church service
2. Queen (red) and Camilla (purple) stepping out of vehicle
3. Crowd
4. Police, crowd
STORYLINE:
Britain's Queen Elizabeth II on Wednesday arrived for a traditional church service at the royal family's Sandringham estate.
The monarch was joined by the Duchess of Cornwall Camilla at St Mary Magdalene Church on Christmas morning.
The queen's husband Prince Phillip was not expected to attend the 11am service, which was held a day after the royal family member was discharged from a London hospital.
Phillip had been treated for what Buckingham Palace was a "pre-cautionary measure" and spent four days at King Edward's VII Hospital.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.