ETV Bharat / sitara

'రంగస్థలం' హీరోని చేసింది: శ్రీసింహ - మైత్రీ మూవీ మేకర్స్

రాజమౌళి సినిమాలో నటించే అవకాశం కోసం చిన్న ఆర్టిస్ట్​ నుంచి పెద్ద హీరో వరకు అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. జక్కన్న చిత్రంలో నటించే ఒక్క ఛాన్స్​ కోసం వేచి చూస్తున్నానని తెలిపాడు కీరవాణి రెండో కుమారుడు శ్రీసింహా. 'మత్తు వదలరా' సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం కానున్నాడీ యువ నటుడు.

mathu
రంగస్థలం
author img

By

Published : Dec 24, 2019, 9:50 AM IST

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు కీరవాణి కుమారుడిగా కాకుండా తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోరుకుంటున్నాడు శ్రీసింహ. ఈ యువ కథానాయకుడు హీరోగా నటించిన చిత్రం 'మత్తువదలరా'. ఈ సినిమా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించాడీ నటుడు.

"చిన్నప్పటి నుంచి నాకు నటన అంటే చాలా ఇష్టం. డిగ్రీ అయ్యాక జాబ్​ చేయాలి అనుకున్నా. అలా కొంతకాలం పాటు 'రంగస్థలం' సినిమాకు అసిస్టెంట్​ డైరెక్టర్​గా పనిచేశా. అయితే మూడేళ్ల క్రితమే రితేశ్​ 'మత్తు వదలరా' కథను మైత్రి మూవీ మేకర్స్​కు చెప్పాడు. అది వాళ్లకు బాగా నచ్చింది. కాకపోతే ఆ సమయంలో వారు కొన్ని పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రితేశ్​ కూడా స్ర్కిప్ట్​లో మార్పులకు కొంత సమయం అడిగాడు. అప్పుడే మైత్రి మూవీ మేకర్స్​ వారు అసిస్టెంట్​ డైరెక్టర్​గా నా పని చూసి నేనైతే ఆ చిత్రానికి సరిపోతానని భావించారు. అలా నా వరకు కథ వచ్చింది."

mathu vadalara
రంగస్థలం'

"యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ చిన్ననాటి పాత్ర పోషించింది నేనే. అలాగే 'మర్యాదరామన్న' చిత్రంలో కనిపించేదీ నేనే. తారక్​ అన్న అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానం. 'మత్తు వదలరా' ఫస్ట్​లుక్​ను తారక్​ అన్న విడుదల చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమా టీజర్​ను చెర్రీ, ట్రైలర్​ను రానా రిలీజ్​ చేశారు. 'రంగస్థలం' సినిమా నుంచి చెర్రీ నాకు క్లోజ్​. ఈ సినిమా ట్రైలర్​ చూశాక డైరెక్టర్​ సుకుమార్ నాకు ఫోన్​ చేశారు. ట్రైలర్​ బాగుందని ప్రశంసించారు."

"ఈ సినిమా చాలా భిన్నంగా ఉంటుంది. నిద్రమత్తులో ఉండే హీరో చాలీచాలని జీతంతో డెలివరీ బాయ్​గా పనిచేస్తుంటాడు. అలాంటివాడికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన కథతో ఈ సినిమా తెరకెక్కించాం. కథ మొత్తం రెండు, మూడు రోజుల్లోనే అయిపోతుంది. 70 శాతం కథ కేవలం ఒక్క రోజులోనే అయిపోతుంది. ఈ కథ నాకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాలో నటించా. ఈ చిత్రంలో పాటలు ఉండవు. అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది."

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
"అసిస్టెంట్​ డైరెక్టర్​గా చేసినప్పటికీ నాకు నటన అంటే చాలా ఇష్టం. నటుడిగానే ఉండాలని అనుకుంటున్నా. ప్రస్తుతం డైరెక్షన్​ వైపు వెళ్లాలని అనుకోవడం లేదు. హీరోగానే కాకుండా పాత్ర నచ్చితే సహాయ నటుడిగా కూడా నటిస్తా. రాజమౌళి సినిమాలో అయితే ఒక్క ఫ్రేమ్​లో కనిపించినా చాలు. కొన్ని కథలు విన్నా. ఈ సినిమా ఫలితం బట్టి ఏ కథ ఎంపిక చేసుకోవాలో తర్వాత నిర్ణయిస్తా."
కుటుంబపరంగా మంచి గుర్తింపు ఉన్నా తండ్రీ పేరు వాడకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోరుకుంటూ ఆ దిశగా ముందుకు వెళ్తున్నాడు శ్రీసింహ. బుధవారం విడుదలవుతున్న తన సినిమాపై ప్రేక్షకుల స్పందన ప్రకారం రానున్న రోజుల్లో కథలు ఎంపిక చేసుకుని నటిస్తానని చెబుతున్నాడు.

ఇవీ చూడండి.. ధనుష్ సెంటిమెంట్ రీపీట్ అవుతుందా..!​

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights of two games per day totaling up to three minutes, but no more than two minutes from one game. Use within 48 hours. No archive. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No internet and no standalone digital use allowed.
SHOTLIST: Bankers Life Fieldhouse, Indianapolis, Indiana, USA. 23rd December 2019.
Indiana Pacers 120, Toronto Raptors 115 (Overtime)
2ndQuarter
1. 00:00 Pacers around head coach Nate McMillan
2. 00:07 Pacers Domantas Sabonis blocks Raptors Serge Ibaka
3. 00:18 Replay of block
4. 00:29 Pacers Domantas Sabonis makes dunk, 40-27 Pacers
4th Quarter
5. 00:39 Raptors Kyle Lowry makes layup to tie game, 107-107
Overtime
6. 00:53 Raptors Kyle Lowry makes layup, 113-113
7. 01:07 Pacers Aaron Holiday makes 3-point shot, 119-115 Pacers
8. 01:21 Replay of shot and reaction
SOURCE: NBA Entertainment
DURATION: 01:31
STORYLINE:
T.J. Warren and Myles Turner scored 24 points apiece, Aaron Holiday sank two 3-pointers late and the host Indiana Pacers outlasted the Toronto Raptors 120-115 in overtime on Monday night.
Domantas Sabonis moved into second in double-doubles at 25 with 12 points and 17 rebounds for the home team.
Holiday, who started at point guard for the injured Malcolm Brogdon, hit a 3-pointer to give the Pacers a 116-113 lead with 2:05 remaining in overtime. Then he drained another for a 119-115 advantage with 54 seconds remaining.
Holiday finished with 19 points, including 5 of 10 on 3-pointers. The Pacers (21-10) hit 18 of 42 from beyond the arc. The Raptors (21-9), who had a five-game win streak snapped, were just 11 of 40 on 3-pointers.
Raptors guard Kyle Lowry led all scorers with 30 points. Serge Ibaka added 23 and Fred VanVleet 21 for the defending NBA champions.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.