ETV Bharat / sitara

మహేశ్.. బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధం..!

'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మహేశ్ బాబు ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. దీనిని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించాలని ప్రశాంత్​కు సూచించాడట సూపర్​స్టార్.

మహేశ్
author img

By

Published : Nov 9, 2019, 3:24 PM IST

దర్శకధీరుడి నుంచి వచ్చిన 'బాహుబలి' చిత్రాల క్రేజ్‌ పుణ్యామా అని ప్రతి చిత్రసీమ పాన్ ఇండియా సినిమాల వైపు దృష్టి సారించడం షురూ చేసింది. కన్నడ నుంచి వచ్చిన 'కేజీఎఫ్‌', తమిళనాట నుంచి వచ్చిన '2.ఓ', తెలుగు నుంచి దూసుకొచ్చిన 'సాహో', 'సైరా'.. చిత్రాలు పాన్ ఇండియా ట్యాగ్ లైన్‌తోనే విడుద‌ల‌ై సినీప్రియులను అలరించాయి. ఇప్పుడు మ‌హేశ్ బాబు కూడా దీనిపై దృష్టి పెట్ట‌బోతున్నాడు.

మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం 'సరిలేరు నీకెవ్వ‌రు'తో బిజీగా ఉన్నాడు. అనంతరం ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కత్వంలో న‌టించ‌బోతున్నాడని సమాచారం. 'కేజీఎఫ్‌'తో సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్. ఆ చిత్రం బాలీవుడ్‌లో మంచి వ‌సూళ్లు అందుకుంది. ఈ కారణంగా ప్ర‌శాంత్‌తో తీసే సినిమాను బాలీవుడ్​లోనూ విడుద‌ల చేయాల‌న్న‌ది మ‌హేశ్ ప్లాన్‌. త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోకి ఎలాగూ ఈ సినిమా వెళ్తుంది. ఈ విధంగా పాన్ ఇండియా ఇమేజ్ ద‌క్కుతుంది. అన్ని భాష‌ల సినీ అభిమానుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టుగానే క‌థ ఉండాల‌ని మ‌హేశ్ సూచించాడ‌ని, ప్ర‌శాంత్ నీల్ అలాంటి క‌థే త‌యారు చేస్తున్నాడ‌ని స‌మాచారం. అతి త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్‌కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఇవీ చూడండి.. నిర్మాతగా మారబోతున్న యంగ్ టైగర్..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding USA and Canada. Use within 24 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Seta Golf Course, Shiga, Japan. 9th November 2019
1. 00:00 Aerial shot of golf course
2. 00:05 Lexi Thomson eagle putt on 18th
3. 00:23 Jennifer Kupcho 2nd shot on 17th
4. 00:43 Shanshan Feng birdie putt on 16th
5. 00:54 Minjee Lee misses birdie putt on 17th
6. 01:08 Hyo Joo Kim birdie putt on 15th
7. 01:20 Gaby Lopez birdie putt on 12th
8. 01:29 Ai Suzuki birdie putt on 15th
SOURCE: IMG Media
DURATION: 01:46
STORYLINE:
Local hope Ai Suzuki fired a blemish-free seven-under 65 for a three-shot lead going into the final round of LPGA's Toto Japan Classic in Shiga, Japan on Saturday.
Suzuki,  who was the overnight co-leader, is 12-under 132 for the tournament.
Gaby Lopez of Mexico carded a five-under 67 to finish at nine-under overall.
Hyo Joo Kim of South Korea overcame a double-bogey on the fifth hole with a by sinking a long birdie putt on the 15th hole before enjoying a birdie-birdie finish to end at 8-under for the tournament and a round of 68. She shares the third spot with Hannah Green of Australia.
Two-time champion Shanshan Feng of China shot herself into contention with a round of 67 and was five off the pace along with Minjee Lee of Australia.
Lexi Thomson once again enjoyed an eagle-finish when she drained a long putt on the final hole to move to two-under for the tournament. Thomson shot a 68 and is ten shots behind the leader.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.