ETV Bharat / sitara

'తర్వాతి చిత్రం ఆయనతోనే.. ప్రశాంత్‌తో కాఫీ తాగా' - mahesh babu, vamsi paidipalli

మహేష్ బాబు తర్వాతి చిత్రం ఎవరితోనో క్లారిటీ వచ్చేసింది. ప్రిన్స్ నటించిన 'సరిలేరు నీకెవ్వరు' ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో భాగంగా పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడీ హీరో.

maharshi
మహేశ్
author img

By

Published : Jan 9, 2020, 7:06 PM IST

"నా తర్వాతి సినిమా అతడితేనే.. ప్రశాంత్‌ నీల్‌తో ఓ కాఫీ తాగా" అంటున్నాడు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు. గత వేసవికి 'మహర్షి'గా ప్రేక్షకుల్ని అలరించిన ప్రిన్స్.. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో ముగ్గుల పండక్కి బాక్సాఫీస్‌ను దద్దరిల్లించేందుకు సిద్ధమయ్యాడు. 'ఎఫ్‌2' వంటి హిట్‌ తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వం నుంచి వస్తోన్న చిత్రమిది. ఇక ఈ చిత్రంతోనే విజయశాంతి, సంగీత, బండ్ల గణేష్‌ వంటి నటులు తెరపైకి తిరిగి అడుగుపెట్టబోతున్నారు. జనవరి 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొస్తోంది.

maharshi
మహేష్

తాజాగా చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మహేష్‌ మీడియాతో ముచ్చటిస్తూ.. తన తర్వాతి చిత్రాల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. "'సరిలేరు' తర్వాత మూడు నెలలు విరామం తీసుకుంటా. ఈలోపు నా కొత్త చిత్రానికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. నా తర్వాతి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే చెయ్యబోతున్నా. ఆయన చెప్పిన లైన్‌ బాగా నచ్చడం వల్ల వెంటనే ఆయనతో చేయడానికి సిద్ధమయ్యా. నేనెప్పుడూ దర్శకుడ్ని, కథనే నమ్ముతా. ఒకసారి ఓ దర్శకుడితో కనెక్ట్‌ అయ్యానంటే తర్వాత అతను చెప్పింది చెప్పినట్లు చేసుకెళ్లిపోతుంటా. 'కేజీఎఫ్‌' దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ నన్ను కలిసిన మాట వాస్తవమే. ఇద్దరం కాఫీ కూడా తాగాం. కొన్ని స్టోరీ లైన్స్‌ కూడా చెప్పారు. కానీ, వాటిలో ఏం సెట్‌ అవుతాయి అన్నది తెలియదు. కేవలం ఆయన చెప్పినవి విన్నానంతే" అని స్పష్టతనిచ్చాడు మహేష్‌.

ఇవీ చూడండి.. మారుతి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాహీరో..!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Jan 9, 2020 (CCTV - No access Chinese mainland)
1. Graphic showing crude oil future price change
FILE: Abuja, Nigeria - Date Unknown (CCTV - No access Chinese mainland)
2. Various of road traffic
FILE: Date and Location Unknown (CCTV - No access Chinese mainland)
3. Gas station
4. Man refueling car at gas station
5. Gas pump display showing petrol price
6. Various of drilling rigs
FILE: Nigeria - Date Unknown (CCTV - No access Chinese mainland)
7. Various of oil processing facility
Oil prices plunged on Wednesday, reversing the spike in overnight trading after U.S. President Donald Trump downplayed Iran's missile attack against U.S. forces in Iraq.
The West Texas Intermediate for February delivery declined 3.09 U.S. dollars to settle at 59.61 dollars a barrel on the New York Mercantile Exchange. Brent crude for March delivery decreased 2.83 dollars to close at 65.44 dollars a barrel on the London ICE Futures Exchange.
Iran on Wednesday local time launched ballistic missiles at Iraqi bases housing U.S. troops in retaliation for the U.S. killing of Iranian general Qassem Soleimani.
U.S. President Donald Trump said Wednesday at the White House that no U.S. casualties have resulted from the attack and that "Iran appears to be standing down," calling it "a good thing" for all parties concerned. Analysts said traders have interpreted the comment as a move toward de-escalation.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.