ETV Bharat / sitara

అందుకే లయ 'అరవింద సమేత'లో నటించలేదు - junior ntr

నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'అరవింద సమేత'. ఈ సినిమాలో మాజీ హీరోయిన్ లయ నటించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల తప్పుకుంది.

laya
లయ
author img

By

Published : Nov 29, 2019, 9:22 AM IST

యంగ్ టైగర్ జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా తివిక్రమ్‌ తెరకెక్కించిన చిత్రం 'అరవింద సమేత'. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రేక్షకులు పట్టం కట్టారు. ముఖ్యంగా బసిరెడ్డి (జగపతి బాబు) భార్య పాత్ర కీలకమైంది. ఈశ్వరీరావు ఆ పాత్రలో కనిపించింది. కన్న కొడుకు (నవీన్‌ చంద్ర)ని కట్టుకున్న భర్త (జగపతిబాబు) కళ్ల ముందే చంపినప్పుడు.. ఆ హృదయవిదారక సన్నివేశంలో జీవించి అందరితో కంటతడి పెట్టించింది. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయింది ఆమె.

అయితే ముందుగా ఆ పాత్ర కోసం లయను సంప్రదించాడు త్రివిక్రమ్‌. అప్పటికే లయ వివాహం చేసుకుని చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంది. మళ్లీ వెండితెరపై కనిపించాలనే కోరిక ఉన్నా.. అమ్మ, వదిన లాంటి పాత్రలు చేసేందుకు ఇష్టపడలేదట. అలాంటి పరిణితి గల పాత్రలకు ఆమెకు కాస్త సమయం పడుతుందని చెప్పిందట. ఈ కారణంగా త్రివిక్రమ్‌ ఆ పాత్రకు ఈశ్వరీరావును ఎంపిక చేశాడు. "తారక్‌ నటన నాకు చాలా ఇష్టం. అతడితో నటించే అవకాశం వచ్చినా చేయలేకపోతున్నాను. భవిష్యత్తులో చేస్తాను" అని ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాట పంచుకుంది లయ.

ఇవీ చూడండి.. సినిమా: ఈ ఏడాది.. వైవిధ్యమే విజయరహస్యం..!

RESTRICTION SUMMARY: NO ACCESS UK, REPUBLIC OF IRELAND;  NO USE BY BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4;  NO ONLINE ACCESS BY ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM;  NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND
SHOTLIST:
ITN - NO ACCESS UK, REPUBLIC OF IRELAND;  NO USE BY BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4;  NO ONLINE ACCESS BY ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM;  NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND
Exeter - 28 November 2019
++STARTS ON SOUNDBITE++
1. SOUNDBITE (English) Boris Johnson, British Prime Minister:
"I've never tried to deceive the public, and I've always tried to be absolutely frank.
(Journalist off-camera: "Not even a white lie?")
"I may have got things wrong Paul, and I may have been mistaken, but I've never tried to deceive people."
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Boris Johnson, British Prime Minister:
(When asked what he would say if US President Donald Trump demanded the NHS be "put on the table" during trade negotiations)
"We say goodbye."
(Journalist off-camera: "Really?")
"We say see you later, yes."
(Journalist off-camera: You'd walk away from trade deals?")
"We'd walk away, literally that would be it."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Boris Johnson, British Prime Minister:
(Asked what has been the hardest thing he has been through over the course of his life)
"I do know how tough things can be for people. And I do know how difficult life can feel and I know what it can feel like to think suddenly that, you know, having been in a very good place, you're suddenly not in a very good place. And I think it's a sort of psychological trick sometimes that people need to perform or they need help to perform. Sometimes people can just sink below the threshold of being able to to help themselves."
++BLACK FRAMES++
4. SOUNDBITE (English) Boris Johnson, British Prime Minister:
(Asked if he has had times when he has felt that life was tough)
"In so far as I've ever felt, kind of down, everybody feels down sometimes. The best answer is to work hard. And for me, for me, for me."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
Prime Minister Boris Johnson said he would "walk away" from a trade deal with the US if it involved selling Britain's National Health Service.
During an interview with British news company ITN, Johnson said that if US President Donald Trump insisted that the NHS be put on the table during trade negotiations, Johnson would "say goodbye."
"We'd walk away, literally that would be it."
He also said he has never lied as a politician.
Johnson said while he wasn't immune to making mistakes, he has always "tried to be absolutely frank" with the public.
The British prime minister also spoke about adversities he has faced during his life and how he sought to overcome them.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.