ETV Bharat / sitara

ఎయిర్​పోర్ట్​లో యువహీరోతో దీపిక పదుకొణె స్టెప్పులు

author img

By

Published : Dec 1, 2019, 6:28 PM IST

"ధీమే ధీమే" ఛాలెంజ్​లో భాగంగా యువహీరో కార్తిక్ ఆర్యన్​తో కలిసి స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె డ్యాన్స్​ చేసింది. ముంబయి విమానాశ్రయం ఇందుకు వేదికైంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

ఎయిర్​పోర్ట్​లో యువహీరోతో దీపిక పదుకొణె స్టెప్పులు
కార్తిక్ ఆర్యన్​-దీపిక పదుకొణె

బాలీవుడ్‌లో ప్రచారపర్వం కొత్తపుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో సరికొత్త ఛాలెంజ్‌లు వస్తున్నాయి. ఇటీవలే 'హౌస్‌ఫుల్‌ 4' ప్రచారం కోసం అక్షయ్‌కుమార్‌ 'బాలా ఛాలెంజ్‌'ను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. నెట్టింట విశేష ఆదరణ దక్కింది. ఎంతో మంది సినీ ప్రముఖులు అక్కీ ఛాలెంజ్‌ను స్వీకరించి "బాలా.." గీతానికి తమదైన శైలిలో స్టెప్పులేసి అదరగొట్టారు.

దీనిని స్ఫూర్తిగా తీసుకున్న బాలీవుడ్‌ యువ హీరో కార్తిక్‌ ఆర్యన్‌.. తన కొత్త చిత్రం 'పతీ పత్ని ఔర్‌ ఓ' కోసం "ధీమే ధీమే.. ఛాలెంజ్‌"ను తీసుకొచ్చాడు. ఈ సవాల్‌ను స్వీకరించిన వారు.. "ధీమే ధీమే.." గీతానికి తమదైన శైలిలో స్టెప్పులు వేయాల్సి ఉంటుంది. తాజాగా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన దీపిక పదుకొణె.. ముంబయి విమానాశ్రయంలో కార్తిక్‌తో కలిసి ఆ పాటకు స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్​గా మారాయి. అంతేకాకుండా ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేయాల్సిందిగా తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌కు సవాల్‌ విసిరిందీ భామ.

ఇది చదవండి: స్వర్ణ దేవాలయ సందర్శనలో దీపిక-రణ్​వీర్

RESTRICTION SUMMARY: NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/NO ACCESS IRAN INTERNATIONAL
SHOTLIST:
++The Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto TV and Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organisation in Tehran.++
ASSOCIATED PRESS - NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/NO ACCESS IRAN INTERNATIONAL
Tehran - 1 December 2019
1. Pan to candidates registering at Iranian interior ministry to run in parliamentary elections
2. Various of candidates and officials
3. Abdolreza Rahmani Fazli, Iran's interior minister, surrounded by media and officials
4. Fazli talking to candidate
7. Wide of Fazli talking to candidate and shaking hands with officials
8. Fazli approaching podium
9. SOUNDBITE (Farsi) Abdolreza Rahmani Fazli, Iran's interior minister:
"With the coordination between all administrative bodies and the revered Guardian Council, and following the preparations at 208 governorates, which are the constituencies, the registration has begun."
10. Fazli listening to question
STORYLINE:
Iran has begun registration of candidates for running in the country's parliamentary elections set for February 2020, the official IRNA news agency reported on Sunday.
The elections will be a gauge for the popularity of the moderate and reformist camps that President Hassan Rouhani represents.
It comes after unrest over government-set petrol prices earlier in November.
Iran has not released any figure on the death toll, though Amnesty International says at least 161 were killed in the protests. An Iranian lawmaker has said more than 7,000 were arrested.
The current speaker of parliament, Ali Larijani, who played a major role in the government increasing energy prices, has said he will not run in the election. He has been speaker for 12 years.
The elections will be held Feb. 21 and the new parliament will begin working in May.
Candidates run in 208 constituencies for 290 seats. A constitutional watchdog, the Guardian Council, vets and must approve those wishing to run in the elections.
Those wishing to register must be between 30 and 75 years old, and hold a masters degree to be qualified.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.