ETV Bharat / sitara

'ఖైదీ పేరును చెడగొట్టలేదన్న నమ్మకం ఉంది'

తమిళ నటుడు కార్తీ హీరోగా నటించిన 'ఖైదీ'.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ నటుడు సినిమాకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నాడు.

కార్తీ
author img

By

Published : Oct 20, 2019, 8:39 PM IST

తమిళ నటుడు కార్తీ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'ఖైదీ'. కనకరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ నటుడు.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

'ఖైదీ' చిరంజీవిని స్టార్‌గా మార్చిన సినిమా. మళ్లీ అదే పేరు మీ చిత్రానికి పెట్టుకున్నారు?

ఇది కావాలని పెట్టింది కాదు. ఈ కథకు ఈ టైటిల్‌ సరిగ్గా సరిపోతుంది. ఖైదీ, ఖైదీ నెం.786, ఖైదీ నెం.150.. ఇలా చిరంజీవిగారు చేసిన సినిమాలన్నీ బాగా ఆడాయి. అందుకే మా చిత్రానికికి 'ఖైదీ' అని పేరు పెట్టగానే ఓ ప్రత్యేక దృష్టితో చూడడం మొదలుపెట్టారు. మేం మంచి సినిమా తీశాం. ఆ పేరు చెడగొట్టలేదన్న నమ్మకం ఉంది.

'ఖైదీ' కథ ఎంచుకోవడానికి కారణం ఏంటి?

పదేళ్ల పాటు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జైలులోనే ఉండిపోయిన ఓ ఖైదీ కథ ఇది. తనకు పదేళ్ల వయసున్న పాప కూడా ఉంటుంది. ఆ పాప ఎక్కడ ఉందో, ఎలా ఉందో తెలియదు. జైలు నుంచి బయటపడిన ఖైదీ ఆ చిన్నారిని వెతుక్కుంటూ చేసిన నాలుగు గంటల ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. రాత్రి పూట మాత్రమే చిత్రీకరణ చేశాం. సినిమా అంతా యాక్షన్‌ మూడ్‌లో ఉంటుంది. పైగా తండ్రీ కూతుర్ల మధ్య భావోద్వేగాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు కనకరాజ్‌ కథ చెప్పినట్టే తెరపై చూపించాడు.

ఇవీ చూడండి.. 'రంగమ్మ మంగమ్మ' యూట్యూబ్​లో రికార్డులమ్మ..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 20 October 2019
++NIGHT SHOTS++
1. Various of protesters running, water cannon firing liquid
2. Police vehicle driving through barricade, fire bomb thrown at vehicle
3. Police standing behind barricade
4. Various of tear gas
5. Various of police  
STORYLINE:
Hong Kong protesters continued an unauthorised rally into Sunday night, setting up more roadblocks and tossing firebombs at police.
Riot police officers responded by deploying a water cannon and firing tear gas at protesters in Mong Kok, on Kowloon island.
Police had beefed up security measures for Sunday's rally, the latest in the unrest that has disrupted life in the semi-autonomous Chinese territory since early June.
The movement sprang out of opposition to a government proposal for an extradition bill that would have sent suspects to stand trial in mainland China, and then ballooned into broader demands for full democracy and an inquiry into alleged police brutality.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.