ETV Bharat / sitara

రజనీ మనసుని కమల్‌ నొప్పించిన వేళ..

తమిళ అగ్రనటులు కమల్ హాసన్, రజనీకాంత్ మంచి స్నేహితులు. ఒకసారి మాత్రం కమల్​ చెప్పిన మాటలు రజనీ మనసును నొప్పించాయట. ఈ విషయాన్ని కమల్ స్వయంగా చెప్పాడు.

కమల్
author img

By

Published : Nov 11, 2019, 10:11 AM IST

రజనీకాంత్‌.. కమల్‌ హాసన్‌.. తమిళ చిత్రసీమకు ఈ ఇద్దరు రెండు కళ్లలాంటి వారు. నటనా పరంగా.. విజయాల పరంగా.. అభిమానగణం పరంగా ఎలా చూసినా ఇద్దరూ ఒకరితో మరొకరు సరిసమానంగా నిలుస్తుంటారు. అయితే సినిమాల పరంగా వీళ్లిద్దరి మధ్య ఎంతటి పోటీ వాతావరణం ఉన్నా అది తెర వరకే పరిమితం. నిజ జీవితంలో వాళ్లిద్దరిది అపురూపమైన స్నేహబంధం. వ్యక్తిగత జీవితంలో, సినీ కెరీర్‌ల విషయంలో ఒకరికొకరు అండగా నిలుస్తుంటారు. విలువైన సలహాలు ఇచ్చి పుచ్చుకుంటుంటారు.

అయితే ఒకానొక సమయంలో కమల్‌ మాట్లాడిన కొన్ని మాటలు రజనీ మనసును నొప్పించాయట. ఈ విషయాన్ని విశ్వనటుడే స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు.

"తాను మణిరత్నం దర్శకత్వంలో 'దళపతి' సినిమా చేస్తున్నట్లు రజనీ ముందుగా నాకే చెప్పాడు. అయితే నాకీ టైటిల్‌ చెప్పగానే ‘పేరు బాగోలేదని ముఖంపైనే చెప్పేశా. దానికి రజనీ నొచ్చుకున్నారు. నిజానికి అప్పుడలా ఎందుకన్నానంటే.. రజనీ నాకు చిత్ర టైటిల్‌ చెప్పినప్పుడు అది నాకు 'గణపతి' అని వినిపించింది. అందుకే ఆ పేరు వినగానే నాకు కోపం వచ్చింది. ఇదేం టైటిల్‌ ఏదో వినాయక చవితి పండగలా ఉంది అని ముఖంపైనే అనేశా. ఈ కారణంతో రజనీకి నాకు సినిమా పేరు సరిగా వినబడలేదని అర్థమైంది. తర్వాత ఆయనే మళ్లీ నాకు టైటిల్‌ గురించి వివరించగా.. అప్పుడు అర్థమైంది పేరు 'దళపతి' అని. అది వినగానే పేరు చాలా బాగుందని అన్నా."
-కమల్​ హాసన్, సినీ నటుడు

ప్రస్తుతం కమల్​ హాసన్ 'భారతీయుడు 2'తో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. మురగదాస్​ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన 'దర్బార్' సంక్రాంతి బరిలో ఉంది.

ఇవీ చూడండి.. 'వెంకీమామ'కు ప్రైమ్‌ తెచ్చిన కష్టాలు..

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Madrid - 10 November 2019
1. Vox headquarters, supporters cheering, waving flags
2. Various of Vox leader Santiago Abascal
3. SOUNDBITE (Spanish) Santiago Abascal, Vox leader:
"I think we can be very proud, despite the uncertainty that faces all Spaniards in the future, because a patriotic, social alternative has been consolidated in Spain, that demands national unity and the establishment of constitutional order in Catalonia with the unforgiving application of the law."
4. Vox leaders on stage and crowd chanting
5. Abascal waving, fireworks at the end of speech
6. Supporters chanting and waving flags
7. Abascal waving to supporters
8. Balloons released, supporters wave flags during national anthem
9. Various of Abascal waving to supporters
10. Supporters waving flags
11. Supporters showing Spanish flag to camera and cheering
12. Various supporters singing patriotic song
13. Set-up of Gonzalo Santana, 56 year old, security guard
14. SOUNDBITE (Spanish) Gonzalo Santana, Vox voter:
"This means that finally there is an opposition against people doing whatever they want, robbing money, moving the dead from their place. All excuses to not solve the real problems of the country."
15. Supporters celebrating, singing
16. Set-up of Elena Fernandez, 19 year old , psychology student:
17. SOUNDBITE (Spanish) Elena Fernandez, Vox voter:
"I am sure that with 53 seats in the parliament we are going to have at last a voice. It's great!"
18. Supporter with Spain scarf  
STORYLINE:
Spain's far-right Vox party celebrated a surge in votes in Sunday's election winning 52 seats in the parliament's lower house, more than double than the 24 it received in April.  
Party leader Santiago Abascal vowed to use Vox's position as Spain's third political force to harden policies against illegal immigration, laws against abortion and the crackdown on separatists in Catalonia and elsewhere.
"A patriotic, social alternative has been consolidated in Spain, that demands national unity and the establishment of constitutional order in Catalonia," Abascal told supporters.
Abascal thanked the 3.5 million voters who supported Vox on Sunday, as some of them interrupted his speech to chant "President! President!" and "Spain, united, will never be defeated!"
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.