ETV Bharat / sitara

'ధూమ్‌' తరహాలో నాని, సుధీర్​ల 'వి'..! - nani v

నాని, సుధీర్​బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'వి'. ఈ సినిమాలో నాని విలన్​గా కనిపించనున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

dhoom
నాని
author img

By

Published : Dec 13, 2019, 5:49 PM IST

'ధూమ్‌' పరిచయం అవసరం లేని హిందీ చిత్రం. ఇందులో విలనిజానికే ప్రాధాన్యత ఎక్కువ. కథ మొత్తం విలన్‌ చుట్టూ నడుస్తుంటుంది. ఆ పాత్రకు అంతటి డిమాండ్‌ ఉంది కాబట్టే అగ్ర కథానాయకులూ ప్రతినాయకులుగా మారారు. మూడు సిరీసుల్లో వచ్చిన 'ధూమ్‌' తొలి భాగంలో జాన్‌ అబ్రహం, రెండో సిరీస్‌లో హృతిక్‌ రోషన్, మూడో భాగంలో ఆమిర్‌ ఖాన్‌ విలన్లుగా నటించారు. తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి అనుభూతి పంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. అదేంటంటే?

టాలీవుడ్‌ యువ కథానాయకులు నాని, సుధీర్‌ బాబు కలిసి నటిస్తున్న చిత్రం 'వి'. సరికొత్త కథాంశంతో దర్శకుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నాని ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. గతంలో కొన్ని సన్నివేశాలకే పరిమితం అవుతాడన్నారు. కాదు పూర్తి స్థాయిలో విలన్‌గా దర్శనమివ్వబోతున్నాడని చిత్ర సీమలో ప్రచారం సాగుతోంది. అంతేకాదు 'వి' చిత్రాన్ని పలు సిరీస్‌లుగా తెరకెక్కించే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఈ కథలోనూ విలనే కీలకం.

'ధూమ్‌' తరహాలో ఒక పాత్ర (సుధీర్‌ బాబు)ను స్థిరంగా ఉంచి, ప్రతినాయక పాత్రను మార్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు మొదటి భాగంలో నాని కనిపిస్తే, రెండు, మూడు సిరీసుల్లో ఇతర హీరోలు నటిస్తారన్నమాట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదే నిజమైతే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు అవుతుంది. నాని 25వ చిత్రంగా తెరకెక్కుతున్న 'వి'లో నివేదా థామస్, అదితి రావు హైదరీ కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

ఇవీ చూడండి.. వరుణ్‌-కియారాల కొత్త చిత్రం 'మిస్టర్‌ లేలే'..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
EUROPEAN UNION HANDOUT - AP CLIENTS ONLY
Brussels - 13 December 2019
1. Wide of arrival area
2. SOUNDBITE (English) Leo Varadkar, Irish Prime Minister:
"Well I am relieved for my country and I am also relieved for the UK, we have had deadlocks and gridlocks for two or three years now, that is now going to pass. I deeply regret that the United Kingdom, our friends, are leaving the European Union but that is their decision and they confirmed that now with this election, so for us it is a case now of getting Northern Ireland working again, getting the Withdrawal Agreement ratified which gives us the guarantee that we always needed around there being no hard border between North and South and citizens rights of British people in Ireland, and Irish people in Britain being protected, and then to move on to the shared objective that the (UK) prime minister (Boris Johnson) and I have, which is to negotiate a deep and comprehensive future economic partnership, a trade deal plus, between the EU and the UK and I think this is in all our interests now."
3. Varadkar walking away
4. SOUNDBITE (English) Leo Varadkar, Irish Prime Minister:
"I think in many ways the results in Northern Ireland should to be a surprise, the tectonic plates of Northern Ireland politics have been shifting for quite some time, in part because of demographics but more recently because of the opposition of the majority of the people in Northern Ireland to Brexit. And we have seen that at three elections, the Assembly election, the European Parliament election and the Westminster election in which neither the unionists nor nationalists have a majority, and there is a growing centre ground. What that says to me is that the future is exactly the one that we envisage in the Good Friday Agreement, we need to restore power sharing, we need to restore North and South cooperation, and we need to make sure that Britain and Ireland continue to the very close relationship and that is what I am committed to do."
++SOUNDBITE ENDS ON VARADKAR LEAVING++
STORYLINE:
The Irish Prime Minister said Friday he is "relieved for the UK" after the general election result returned a Conservative majority but added that he still deeply regretted that it was leaving the European Union.
Speaking in Brussels, Leo Varadkar said it was now a case of getting "Northern Ireland working again" after, for the first time in history, the election result saw more nationalist MPs getting elected overall than unionist ones.
The country has been without a government for more than two years.
"The tectonic plates of Northern Ireland politics have been shifting for quite some time," said Varadkar.
The unionist DUP party suffered a significant blow, losing its deputy leader and brexiteer Nigel Dodds in the North Belfast seat to Sinn Fein's John Finucane.
Varadkar put the DUP's loses partly down to Northern Ireland's opposition to Brexit, it voted remain in the 2016 referendum.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.