ETV Bharat / sitara

చర్చనీయాంశంగా 'మేజర్‌' అప్‌డేట్‌ - మేజర్

అడవి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మిస్తోన్న చిత్రం మేజర్. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

adivi shesh
మేజర్‌'
author img

By

Published : Dec 20, 2019, 9:55 PM IST

తెలుగు చిత్రసీమలో ఆలియా భట్‌ రెండో చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆమె చేయనున్నట్లు తెలుస్తోన్న ఆ రెండో ప్రాజెక్టు ఏంటంటే.. 'మేజర్‌'. అడివి శేష్‌ కథానాయకుడిగా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

26-11 ముంబయి ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితాధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. దీన్ని తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో నిర్మిస్తున్నారు. అందుకే ఇప్పుడీ చిత్రానికి ఉత్తరాదిలో క్రేజ్‌ పెంచేందుకు.. శేష్‌కు జోడీగా ఆలియా భట్‌ను సంప్రదిస్తోందట చిత్రబృందం. ప్రస్తుతం ఈ భామ రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లో ఇప్పుడామె చేతిలో 'బ్రహ్మాస్త్ర'తో పాటు పలు పెద్ద చిత్రాలున్నాయి.

ఈ నేపథ్యంలో శేష్‌ వంటి యువ దక్షిణాది హీరో సరసన నటించేందుకు ఆలియా అంగీకరిస్తుందా లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. చిత్రబృందం మాత్రం ఆలియాతో ఈ సినిమా చేయించాలని పట్టుదలతో ప్రయత్నిస్తోందట. ఇప్పటికే ఈ చిత్ర విషయమై 'మేజర్‌' బృందం ఆమెతో చర్చలు జరుపుతోందట. ఒకవేళ ఈ సినిమాలో ఆలియా నటిస్తే ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో క్రేజ్‌ ఏర్పడుతుందనడంలో ఏ సందేహం లేదు.

ఇవీ చూడండి.. రెండు భాగాలుగా.. నితిన్‌ కొత్త చిత్రం..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Enfield, England, UK. 20th December, 2019.
1. 00:00 SOUNDBITE (English): Jose Mourinho, Tottenham Hotspur manager:
(On whether he will go for a drink with Frank Lampard after the game):
"(I) don't think so. Because our stadium is built in the way where my office is completely on the inside of our private headquarters. And until now, I never invite any managers to go there and I don't think I'm going to do that with Frank. But like I used to say, a big hug before the game and another big hug after the game, that's for sure. Independent of results, independent of who is happy. I think our feelings are going to be forever. I will be always grateful to him for what he gave me as a player. And nothing is going to change. I love the guy. I will always love the guy. I hope he lose Sunday."
SOURCE: Premier League Productions
DURATION: 01:00
STORYLINE:
"I love the guy....I hope he loses on Sunday!" Tottenham Hotspur boss Jose Mourinho confessed on Friday that he will give Frank Lampard a big hug as their two teams meet in the English Premier League on Sunday.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.