ETV Bharat / sitara

'మహాభారతం'లో బాలీవుడ్ బిగ్ స్టార్స్ - హృతిక్​ కొత్త సినిమా

ఇతిహాసాలైన రామాయణం, మహాభారతాన్ని కథాంశంగా తీసుకుని ఇప్పటివరకు చాలానే సినిమాలొచ్చాయి. ప్రస్తుతం బాలీవుడ్​లో మళ్లీ ఈ ట్రెండ్ మొదలైంది. ప్రముఖ నిర్మాత మధు మంతెన రామాయణ, మహాభారత కథలతో సినిమాలను రూపొందిస్తున్నాడు. ఇందులో కృష్ణుడు, ద్రౌపది పాత్రలపై ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది.

. hrithik deepika as krishna and droupathi
హృతిక్​ - దీపికా
author img

By

Published : Dec 25, 2019, 9:47 AM IST

Updated : Dec 25, 2019, 10:17 AM IST

మనదేశంలో ఇతిహాసాలకు కొదవలేదు. కొన్నింటిని తెరపైకి తీసుకురావడం అంతా సాధరణ విషయం ఏమీ కాదు. అయితే తాజాగా బాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన విషయం గురించి చర్చించుకుంటున్నారు. గ్రీక్‌గాడ్‌ హృతిక్‌ రోషన్‌ కృష్ణుడిగా, ప్రముఖ నటి దీపిక పదుకొణె ద్రౌపదిగా నటించనున్నారని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

రామాయణ, మహాభారత చిత్రాలు నిర్మించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత మధు మంతెన ప్రయత్నాలు చేస్తున్నాడట. అయితే ఇప్పటికే నితీష్‌ తివారి దర్శకత్వంలో రామాయాణాన్ని మూడు భాగాలు విభజించి సినిమాగా తీయాలని అనుకుంటున్నాడట. మహాభారతాన్ని కూడా రెండు భాగాలు తెరకిక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లు హిందీ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

కృష్ణుడు-ద్రౌపది

మహాభారతం అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పాత్రలు కృష్ణుడు, ద్రౌపది. అలాంటి పాత్రల్లో నటించాలంటే హృతిక్‌ రోషన్, దీపిక పదుకొణెలు సరిగ్గా సరిపోతారని చెప్పుకుంటున్నాయి సినీ వర్గాలు. మహాభారతం మొదటి భాగాన్ని 2021 దీపావళి పండుగ నాటికి తెరపైకి తీసుకొచ్చేందుకు మధు మంతెన సన్నాహాలు చేస్తున్నాడట. మధుకు నటుడు హృతిక్‌తో చాలా మంచి సంబంధం ఉంది. ఈ ఏడాది విడుదలైన 'సూపర్‌ 30' చిత్రానికి అతడే నిర్మాతగా వ్యవహరించాడు.

మనదేశంలో ఇతిహాసాలకు కొదవలేదు. కొన్నింటిని తెరపైకి తీసుకురావడం అంతా సాధరణ విషయం ఏమీ కాదు. అయితే తాజాగా బాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన విషయం గురించి చర్చించుకుంటున్నారు. గ్రీక్‌గాడ్‌ హృతిక్‌ రోషన్‌ కృష్ణుడిగా, ప్రముఖ నటి దీపిక పదుకొణె ద్రౌపదిగా నటించనున్నారని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

రామాయణ, మహాభారత చిత్రాలు నిర్మించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత మధు మంతెన ప్రయత్నాలు చేస్తున్నాడట. అయితే ఇప్పటికే నితీష్‌ తివారి దర్శకత్వంలో రామాయాణాన్ని మూడు భాగాలు విభజించి సినిమాగా తీయాలని అనుకుంటున్నాడట. మహాభారతాన్ని కూడా రెండు భాగాలు తెరకిక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లు హిందీ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

కృష్ణుడు-ద్రౌపది

మహాభారతం అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పాత్రలు కృష్ణుడు, ద్రౌపది. అలాంటి పాత్రల్లో నటించాలంటే హృతిక్‌ రోషన్, దీపిక పదుకొణెలు సరిగ్గా సరిపోతారని చెప్పుకుంటున్నాయి సినీ వర్గాలు. మహాభారతం మొదటి భాగాన్ని 2021 దీపావళి పండుగ నాటికి తెరపైకి తీసుకొచ్చేందుకు మధు మంతెన సన్నాహాలు చేస్తున్నాడట. మధుకు నటుడు హృతిక్‌తో చాలా మంచి సంబంధం ఉంది. ఈ ఏడాది విడుదలైన 'సూపర్‌ 30' చిత్రానికి అతడే నిర్మాతగా వ్యవహరించాడు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++SOUNDBITES SEPARATED BY BLACK FRAMES++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Minsk - 5 December 2019
1. STILL of Belarusian President Alexander Lukashenko
++STILL OVERLAID BY AUDIO IN SHOT 2++
EKHO MOSKVY - AP CLIENTS ONLY
Minsk - 24 December 2019
2. SOUNDBITE (Russian) Alexander Lukashenko, President of Belarus:
"If Russia tries to violate our sovereignty as some people say in Belarus and in Russia, you know how the global community will respond; they will be drawn into a war. The West and NATO won't tolerate that because they would see it as a threat to themselves. In that sense, they would be right."
++SOUNDBITE OVERLAID BY STILL IN SHOT 1++
++BLACK FRAMES++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
FILE: Belgrade - 3 December 2019
3. STILL of Belarusian President Alexander Lukashenko
++STILL OVERLAID BY AUDIO IN SHOT 4++
EKHO MOSKVY - AP CLIENTS ONLY
Minsk - 24 December 2019
4. SOUNDBITE (Russian) Alexander Lukashenko, President of Belarus:
"If you want me to accept artificial carve-up of the power, I won't (do it). People have to decide themselves. Time will come. You want to have a common president. (Let's have) Elections. I'm not afraid of it. The simplest way to have a united state is to make Russia join Belarus. It will be accepted in Russia and in Belarus."
++SOUNDBITE OVERLAID BY STILL IN SHOT 3++
++ ENDS ON SOUNDBITE++
STORYLINE:
Belarusian President Alexander Lukashenko warned Russia on Tuesday against a forced merger of the two ex-Soviet neighbours, saying such a move by Moscow could trigger a war.
In an interview with Russian radio station Ekho Moskvy, Lukashenko said the West would see a forceful attempt to join the two countries as a threat and stand up to Russia.
His statement reflected simmering tensions between the two allies sparked by the Kremlin's push for deeper integration.
Lukashenko has ruled Belarus, a nation of 10 million people, for more than a quarter century while tolerating little dissent and relying on cheap energy and loans from Russia.
Russia and Belarus signed a 1997 union agreement that envisaged close political, economic and military ties but stopped short of a full merger.
The Kremlin has recently increased pressure on Belarus, raising energy prices and cutting subsidies.
It argued that Belarus should accept closer economic integration if it wants to continue receiving energy resources at Russia's domestic prices.
It stoked concerns in Belarus that Moscow could be contemplating taking over its neighbour, fear that arose following Russia's 2014 annexation of Ukraine's Crimea and support for a separatist insurgency in eastern Ukraine.
Some in Belarus theorized that Putin could see a merger as a way to extend his rule by taking a new position of the head of the new unified state after his current term as Russian president ends in 2024.
Lukashenko and Putin had two rounds of talks this month but failed to reach agreement on a deeper integration.
The negotiations triggered opposition rallies in the Belarusian capital of Minsk against any integration plans.
Lukashenko has insisted he would never surrender his country's independence.
"If Russia tries to violate our sovereignty as some people say, you know how the global community will respond; they will be drawn into a war," Lukashenko said in the radio interview.
"The West and NATO won't tolerate that because they would see it as a threat to themselves. In that sense, they would be right."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 25, 2019, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.