ETV Bharat / sitara

'బాహుబలి'ని మించిన సినిమాలో హీరో ప్రభాస్! - Prabhas,tollywood

డార్లింగ్ ప్రభాస్ చేయబోయే తర్వాతి సినిమాల గురించిన వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. భారీ చిత్రాల దర్శకుడు శంకర్​తో, ప్రఖ్యాత యశ్​రాజ్ ఫిల్మ్స్​ తెరకెక్కించే 'ధూమ్-4'లో ప్రభాస్ నటించనున్నాడట.

బాహుబలిని మించిన సినిమాలో హీరో ప్రభాస్
ప్రభాస్-శంకర్
author img

By

Published : Dec 11, 2019, 6:15 AM IST

హీరో ప్రభాస్ 'జాన్' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే డార్లింగ్ చేయబోయే తర్వాత సినిమాల గురించి అప్పుడే సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కోలీవుడ్​ స్టార్​ డైరక్టర్ శంకర్​ దర్శకత్వంలో ప్రభాస్​ నటించనున్నాడనే విషయం ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాను 'బాహుబలి' కంటే హైరేంజ్​లో తీయాలని ఈ దర్శకుడు ప్లాన్​ చేస్తున్నాడట. దిల్​రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడని సమాచారం.​ వీటిన్నింటిపై ధ్రువీకరణ రావాల్సి ఉంది.

కోలీవుడ్​ స్టార్ హీరో విజయ్​తోనూ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు శంకర్. మరి ఈ ఇద్దరిలో ఎవరితో ఈ దర్శకుడు ముందు షూటింగ్​ మొదలుపెడతాడో చూడాలి.

అదే విధంగా ధూమ్​ సిరీస్​లో రూపొందే నాలుగో భాగం కోసం ప్రభాస్​ను సంప్రదించిందట ప్రఖ్యాత యశ్​రాజ్ ఫిల్స్మ్ నిర్మాణ సంస్థ. దీనిపైనా త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

ఇది చదవండి: 'సాహో' తర్వాత మరోసారి భారీ బడ్జెట్ సినిమాలో!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Jassim Bin Hamad Stadium, Doha, Qatar. 10th December 2019.
+++SHOTLIST AND FULL STORYLINE TO FOLLOW+++
SOURCE: SNTV
DURATION: 03:10
STORYLINE:
Al Sadd head coach Xavi said on Tuesday that he believes his side can match or better the heroics of fellow Arabian club Al Ain, who reached last year's final in the Club World Cup.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.