ETV Bharat / sitara

'ఎఫ్‌ 3' విడుదలపై దిల్​రాజు క్లారిటీ - సంక్రాంతికి ఎఫ్​ 3

వెంకటేశ్​, వరుణ్​ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎఫ్ 2 మంచి విజయం అందుకుంది. త్వరలోనే దీనికి సీక్వెల్ తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీపైన అప్పుడే క్లారిటీ ఇచ్చేశాడు నిర్మాత దిల్​రాజు.

దిల్​రాజు
దిల్​రాజు
author img

By

Published : Feb 4, 2020, 6:45 AM IST

Updated : Feb 29, 2020, 2:23 AM IST

'ఎఫ్‌ 2'.. వెంకటేష్, వరుణ్‌ తేజ్‌ కలిసి నవ్వులు పూయించిన చిత్రం. వాళ్లు ఫ్రస్టేషన్‌లో ఉంటూనే ప్రేక్షకులకు ఎంతో ఫన్‌ అందించారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించేందుకు సీక్వెల్‌ తెరకెక్కబోతుంది. 'ఎఫ్‌ 3'గా వచ్చి అంతకుమించి కామెడీ అందించనుంది. అయితే ఈ సీక్వెల్లో ముగ్గురు కథానాయకులు ఉండబోతున్నారనే విషయం తెలిసిందే. వెంకీ, వరుణ్‌లతోపాటు రవితేజ నటిస్తారని ప్రచారం సాగినప్పటికీ స్పష్టత రాలేదు. కానీ, చిత్ర విడుదల విషయంలో క్లారిటీ వచ్చింది.

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించిన 'జాను' చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మీడియా సమావేశానికి హాజరైన దిల్​రాజు ఈ చిత్రం గురించి మాట్లాడారు. 'ఎఫ్‌ 3' వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపాడు. ఈ సినిమాను కూడా అనిల్‌ రావిపూడే తెరకెక్కిస్తున్నాడని స్పష్టం చేశాడు. త్వరలోనే నటీనటుల వివరాలు ప్రకటిస్తామన్నాడు.

ఏది ఏమైనా వరుసగా సంక్రాంతికో సినిమా సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు అనిల్‌. మహేష్‌ బాబుతో తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరు' ఈ సంక్రాంతికి విడుదలై థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది.

ఇవీ చూడండి.. 'సామ్​ మీరెందుకు లావు అవ్వడం లేదు'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Wuhan City, Hubei Province, central China - Feb 2, 2020 (CCTV - No access Chinese mainland)
1. Soldiers running
2. Soldiers discussing
3. Various of vehicles running
4. Various of soldiers unloading supplies
Xiamen City, Fujian Province, east China - Feb 2, 2020 (CCTV - No access Chinese mainland)
5. Various of residents buying vegetables
6. SOUNDBITE (Chinese) Zhuang Limei, Party secretary of Jiafu Community (ending with shots 7-9):
"We made our own efforts on the front lines of epidemic prevention and control so that residents can feel at ease while staying at home for isolation. They can buy vegetables inside this residential building and have access to medical assistance, which will help reduce cross-infection that could happen when they go out."
7. Staff handing out masks to resident
8. Residents waiting
9. Various of doctor measuring blood pressure of resident
10. Various of volunteers
11. Security guards checking vehicle
Wenzhou City, Zhejiang Province, east China - Feb 1, 2020 (CCTV - No access Chinese mainland)
12. Volunteer introducing measures to resident
13. Notification
14. Bags of vegetable
15. Resident picking up bags
16. SOUNDBITE (Chinese) resident (no name given):
"The measure adopted by the Wenzhou city government is very timely because we monitor closely the confirmed cases every day. Today, I heard one or two unconfirmed cases were reported in Wenzhou of people who haven't been to Hubei, so I believe such a control measure is very good."
17. Entrance of market, pedestrians
18. Various of vegetables, fruit, fish, meat, packages of rice, customers
China’s military and local governments are taking active measures to ensure the supply of daily necessities in the battle against the coronavirus epidemic which has claimed more than 300 lives.
A logistics support team was set up by the Central Theater Command of the People's Liberation Army on Sunday and was tasked with delivering daily necessities to supermarkets in Wuhan of central China's Hubei Province.
At 07:00, the team sent 50 military trucks to transport 200 tons of daily necessities from distribution centers to the city's three towns of Hankou, Wuchang and Hanyang.
The team consists of 260 officers and soldiers selected from garrison troops in Wuhan and a military academy. They are equipped with 130 military trucks for the mission.
In Xiamen City of east China's Fujian Province, residents and those returning from Hubei chose to stay indoors as safeguards from exposure to the virus. For normalcy, local communities set up vegetable stalls as well as dispensaries for medicines.
At a residential area that was closed off for epidemic prevention and control work, a vegetable and fruit stall was erected, allowing residents to buy without going out to the farmers' market. The community also offeres 24-hour online and offline medical consultations and drug delivery for free.
"We made our own efforts on the front lines of epidemic prevention and control so that residents can feel at ease while staying at home for isolation. They can buy vegetables inside this residential building and have access to medical assistance, which help reduce cross-infection that could happen when they go out," said Zhuang Limei, Party secretary of Jiafu Community.
To contain the spread of the virus, the Wenzhou city government in east China's Zhejiang Province rolled out a string of measures including the one where each household can only send one member to go out to purchase daily necessities every two days. While this preventive measure is strict, it has gained support from residents.
"The measure adopted by the Wenzhou city government is very timely because we monitor closely the confirmed cases every day. Today, I heard one or two unconfirmed cases were reported in Wenzhou of people who haven't been to Hubei, so I believe such a control measure is very good," said a local resident.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Feb 29, 2020, 2:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.