ETV Bharat / sitara

మాస్ బీట్​.. పోలీస్​ గెటప్​.. సూపర్​స్టార్ అదుర్స్

author img

By

Published : Nov 7, 2019, 5:48 PM IST

సూపర్​స్టార్ రజనీకాంత్ పోలీస్​ గెటప్​లో కనిపిస్తున్న 'దర్బార్' మోషన్​ పోస్టర్​ విడుదలైంది. వివిధ భాషల్లోని టాప్​ హీరోలు దీనిని ఆవిష్కరించారు.

'దర్బార్'​ మోషన్​ పోస్టర్​

సూపర్​స్టార్ రజనీకాంత్.. 'దర్బార్'​ మోషన్​ పోస్టర్​తో అదరగొట్టాడు. అనిరుధ్ సంగీతమందించిన ఈ వీడియోలో మాస్​ బీట్..​ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. తలైవా.. తలైవా అంటూ సాగుతున్న లిరిక్స్​ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.

ఈ మోషన్ పోస్టర్​ను ప్రముఖ హీరోలైన మహేశ్​బాబు(తెలుగు), కమల్​హాసన్(తమిళం), మోహన్​లాల్(మలయాళం), సల్మాన్​ఖాన్(హిందీ) విడుదల చేశారు.

ఈ సినిమాలో నయనతార హీరోయిన్. ఏఆర్ మురుగదాస్​ దర్శకత్వం వహించాడు. లైకా ప్రొడక్షన్స్​ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: అమితాబ్ 50 ఏళ్ల నట ప్రస్థానం.. అభిషేక్ భావోద్వేగం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Nov 7, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of press conference in progress
2. SOUNDBITE (Chinese) Hua Chunying, spokeswoman, Chinese Ministry of Foreign Affairs (ending with shot 3):
"At the invitation of Greek President Prokopis Pavlopoulos and Brazilian President Jair Messias Bolsonaro, Chinese President Xi Jinping will pay a state visit to Greece and attend the 11th BRICS summit in Brasilia, the capital city of Brazil, from Nov. 10 to 15."
3. Various of reporters
FILE: Beijing, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
4. Premises of Chinese Ministry of Foreign Affairs
5. Sign of Chinese Ministry of Foreign Affairs
6. Chinese national flag
7. Chinese Ministry of Foreign Affairs building
FILE: Athens, Greece - Sept 4, 2018 (CCTV - No access Chinese mainland)
8. Flag of European Union, national flag of Greece
9. Building, bus
FILE: Athens, Greece - Dec 18, 2018 (CCTV - No access Chinese mainland)
10. Traffic, buildings
FILE: Brazil - Dec, 2018 (Exact Location Unknown/CCTV - No access Chinese mainland)
11. Various of buildings, flags
FILE: Brazil - Date and Exact Location Unknown (CCTV - No access Chinese mainland)
12. Various of traffic
At the invitation of Greek President Prokopis Pavlopoulos and Brazilian President Jair Messias Bolsonaro, Chinese President Xi Jinping will pay a state visit to Greece and attend the 11th BRICS summit in Brasilia, the capital city of Brazil, from Nov. 10 to 15, according to a Chinese official on Thursday.
Hua Chunying, spokeswoman for the Chinese Ministry, announced the news at a press conference held in Beijing.
BRICS is the acronym for an emerging-market bloc that groups Brazil, Russia, India, China and South Africa.
 
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.