ETV Bharat / sitara

బాలయ్య సరికొత్త అవతారం.. నెట్టింట వైరల్

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ఇందులో బాలయ్య సరికొత్త లుక్​లో కనిపించనున్నాడని టాక్. ​అందుకు బలం చేకూరుస్తూ ఓ వీడియో నెట్టింట సందడి చేస్తోంది.

Balayya
Balayya
author img

By

Published : Jan 30, 2020, 12:48 PM IST

Updated : Feb 28, 2020, 12:37 PM IST

నందమూరి బాలకృష్ణ.. 'రూలర్‌' తర్వాత కొంత విరామమిచ్చాడు. తన 106వ సినిమాను బోయపాటి శ్రీనుతో చేస్తున్నట్లు ప్రకటించాడు. చిత్రీకరణకు సర్వం సిద్ధమైంది. వచ్చే నెల 15 నుంచి షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య మూడు గెటప్పులో కనిపిస్తాడని సమాచారం. ఇటీవల ఈ హీరో సరికొత్త లుక్​లో కనిపించి అందరినీ సర్​ఫ్రైజ్ చేశాడు. ప్రస్తుతం బాలయ్య మరో లుక్​ నెట్టింట హల్​చల్​ చేస్తోంది.

జిమ్​లో కసరత్తులు చేస్తోన్న బాలకృష్ణ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఈ వీడియోలో బాలయ్య సరికొత్త లుక్​లో కనిపిస్తున్నాడు. ఈ అవతారంతో బోయపాటి ఏం ప్లాన్ చేశాడో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.

ఈ సినిమాలో బాలయ్యతో పాటు శ్రీకాంత్‌ కీలక పాత్రలో నటించనున్నాడట. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే హీరోయిన్‌తో పాటు టైటిల్‌నూ ఖరారు చేయాల్సి ఉంది.

ఇవీ చూడండి.. టబుకు గుర్తింపు తెచ్చిన పాత్రలో రమ్యకృష్ణ

ZCZC
PRI ECO GEN NAT
.NEWDELHI DEL14
BIZ-IT RULES-SOCIALMEDIA
Big social media cos may be asked to maintain database of active mobile number of users
By Moumita Bakshi Chatterjee
(Eds: Recasting overnight story)
         New Delhi, Jan 30 (PTI) The information technology (IT) ministry has proposed that significant social media companies should maintain a database of active mobile numbers of all their users for verification purpose under a revised set of rules, according to a source.
          The proposal -- aimed at tackling issues related to anonymity of users in the fast-growing social media space -- has been mooted for the first time as part of the amendments likely to be made to the existing IT intermediary rules, the source said.
          Social media companies with more than 50 lakh users in India will be categorised as significant social media intermediaries. These companies will also have to comply with stricter obligations, including traceability of users, under the revised rules, the source said.
          The ministry has sent a draft of the revised rules to the law ministry for vetting.
          According to the source, the revised rules also seeks to draw a distinction between obligations and requirements of 'significant social media companies' as well as all other intermediaries and platforms.
          Significant social media intermediaries should do verification and maintain a database of active mobile numbers of all their users, the source told PTI.
          By putting in such a requirement, the IT intermediary rules would also be in sync with provisions in the Personal Data Protection Bill. The latter has a provision for verification of social media users, although on a voluntary basis.
          "If you look at issues like traceability or anonymity on social media platforms, the problem is that it is largely confined to significant social media players and not all kinds of intermediaries.
          "So, it has been proposed that there will be some rules that will apply to all platforms and some extra obligations only for significant social media intermediaries," the source said.
          Original draft of the IT rules did not mention about any requirement for maintaining active mobile numbers of all users by significant social media companies.
          The original draft said that intermediaries would be required to deploy technology-based automated tools for pro-actively identifying and removing or disabling public access to unlawful information or content while the proposed changes may now restrict the need for automated tools for detecting child sexual abuse material.
          The changes proposed by the government in the IT Intermediary Guidelines (Amendment) Rules, are also expected to help increase the accountability of big social media companies in the backdrop of spread of fake news through such platforms.
          The original draft of proposed amendments to the rules was put in the public domain in December 2018 for comments from stakeholders. Later, there were multiple rounds of discussions within the IT ministry on revising the rules. PTI MBI RAM
ANS
ANS
01301136
NNNN
Last Updated : Feb 28, 2020, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.