ETV Bharat / sitara

బాలకృష్ణ యంగ్​ లుక్​.. జోష్​లో అభిమానులు - tollywood news

'రూలర్​' సినిమాలో హీరో బాలకృష్ణ యంగ్​ లుక్​ ఆకట్టుకుంటోంది. అంచనాలను పెంచుతోంది. డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

'రూలర్​' సినిమాలో హీరో బాలకృష్ణ
author img

By

Published : Nov 9, 2019, 4:24 PM IST

నటసింహం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తున్న సినిమా 'రూల‌ర్‌'. పోలీస్​ గెటప్​లో ఉన్న బాలయ్య ఫస్ట్​లుక్​ను ఇటీవలే విడుదల చేశారు. ఇప్పుడు స్టైలిష్​గా ఉన్న ఈ కథానాయకుడి కొత్త ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇందులో యంగ్​గా కనిపిస్తూ అభిమానుల్లో జోష్​ నింపుతున్నాడు. త్వరలో టీజర్​ను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు ప్రకటించారు.

balakrishna new look in ruler cinema
రూలర్​ సినిమాలో బాలకృష్ణ కొత్త లుక్

'రూలర్'లో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. పోలీస్​ అధికారిగా, ఐటీ ఆఫీసర్​గా దర్శనమివ్వనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. కేర‌ళ‌లో బాల‌కృష్ణ - వేదిక‌ల‌పై ఓ పాట‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో మరో హీరోయిన్​గా సోనాల్​ చౌహాన్​ నటిస్తోంది. చిరంతన్ భట్ సంగీతమందిస్తున్నాడు.

ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సి.కల్యాణ్ నిర్మాత. డిసెంబరు 20న థియేటర్లలోకి రానుందీ చిత్రం.

ఇది చదవండి: కేర‌ళ‌లో స్టెప్పులేస్తున్న 'రూలర్' బాల‌య్య‌..

SNTV Digital Daily Planning, 0800 GMT
Saturday 9th November 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Manager reactions following selected English Premier League fixtures:
Chelsea v Crystal Palace. Expect at 1600.
Tottenham Hotspur v Sheffield United. Expect at 1830.
Leicester City v Arsenal. Expect at 2100.
SOCCER: Reaction following Barcelona v Celta in the Spanish Primera Division. Expect at 2330.
SOCCER: Reaction following Eibar v Real Madrid in the Spanish Primera Division. Expect at 2100.
SOCCER: Highlights from the German Bundesliga, including Bayern Munich v Borussia Dortmund. Expect at 0000 on Sunday 10th November.
SOCCER: Italian Serie A leaders Juventus prepare to take on AC Milan. Expect at 1500.
SOCCER: AC Milan talk ahead of their Serie A tie against Juventus. Expect at 1430.
SOCCER: Highlights from Santa Clara v Benfica in the Portuguese Primeira Liga. Expect at 2030.
SOCCER: Al Hilal v Urawa Reds in first leg of AFC Champions League final. Expect at 2000.
SOCCER: Post-match reaction following Al Hilal v Urawa Reds in the first leg of the AFC Champions League. Expect at 2130.
SOCCER: FC Tokyo took a giant step towards securing a first J League title as they secured a 1-0 win over Jubilo Iwata on Saturday. Already moved.  
SOCCER: Yokohama F-Marinos beat Consadole Sapporo 4-2 at home to move up to second in the J League standings. Already moved.  
SOCCER: Western United v Western Sydney Wanderers in Australia's A League. Expect at 1130.
SOCCER: Highlights from the Women's International friendly between England and Germany at Wembley. Expect at 2000.
SOCCER: North Korea v Japan in the AFC U-19 Women's Championship final. Expect at 1500.  
SOCCER: South Korea v Australia in the AFC U-19 Women's Championship third place play-off. Expect at 1200.
GOLF: Third round action from the European Tour's Turkish Airlines Open in Antalya, Turkey. Expect at 1430.
FORMULA 1: Pictures from a tribute to Ayrton Senna at the Heineken F1 Festival in Sao Paulo, Brazil. Expect at 2330.
MOTORSPORT: MotoGP and Moto2 world champions, and siblings, Marc and Alex Marquez celebrate their latest titles in Cervera, Spain. Expect at 2330.
MOTORSPORT: Highlights from the FIA World Rallycross Championship's World RX of South Africa in Cape Town. Expect at 2100.
CYCLING: Highlights from day two of the UCI Track Cycling World Cup in Glasgow, Scotland. Expect at 2330.
CYCLING: Highlights from day two of the UCI Urban Cycling World Championships in Chengdu, China. Expect at 1300.
ATHLETICS: Highlights from day three of the World Para Athletics Championships in Dubai, UAE. Expect at 1900.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.