ETV Bharat / sitara

'బాహుబలి' నిర్మాతలతో 'కంచరపాలెం' దర్శకుడు సినిమా - కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు

ప్రతిష్టాత్మక 'బాహుబలి'ని తీసిన నిర్మాతలు శోభు-ప్రసాద్.. తర్వాతి ప్రాజెక్టు ప్రకటించారు. 'కేరాఫ్ కంచరపాలెం'తో గుర్తింపు పొందిన వెంకటేశ్​ మహాతో 'ఉమామహేశ్వర ఉగ్రరూపాశ్య' సినిమా తీస్తున్నారు. వచ్చే ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడితో బాహుబలి నిర్మాతలు సినిమా
వెంకటేశ్​ మహా కొత్త చిత్రం
author img

By

Published : Dec 25, 2019, 7:19 PM IST

తెలుగు సినిమాను అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం 'బాహుబ‌లి'. శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని నిర్మాతలు. ఆ తర్వాత ఇప్పటివరకు మరో ప్రాజెక్టును వీరు పట్టాలెక్కించలేదు. తొందరగా తీయాలని కాకుండా చక్కని సినిమాను తీయాలనుకోవడం ఇందుకు కారణం. ఇప్పుడు కొత్త చిత్రం ప్రకటించారు. 'కేరాఫ్ కంచరపాలెం'తో ఆకట్టుకున్న వెంకటేశ్​ మహాతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించారు. 'ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూపాశ్య‌' అనే టైటిల్‌ చెప్పడం సహా ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. సత్యదేవ్ టైటిల్​ రోల్​లో కనిపించనున్నాడు.

satyadev in UmaMaheshwara UgraRoopasya
'ఉమామహేశ్వర ఉగ్రరూపాశ్య' సినిమాలో సత్యదేవ్

మలయాళంలో హిట్​ అయిన 'మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌'కు రీమేక్ ఈ సినిమా. అందులో ఫాహద్ ఫాజిల్​ హీరోగా నటించి మెప్పించాడు. ఇప్పుడీ చిత్రాన్ని సరికొత్తగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 17న విడుదల కానుంది.

ఈ సినిమా షూటింగ్​ ఇప్పటికే పూర్తయింది. ప్ర‌స్తుతం నిర్మాణనంతర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జాతీయ అవార్డు గ్రహీత బిజ్‌బ‌ల్ సంగీతమందిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్, మహాయాణ మోషన్​ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.