ETV Bharat / sitara

మరో థ్రిల్లర్​ సినిమాలో ముద్దుగుమ్మ అనుపమ!

ఈ ఏడాది 'రాక్షసుడు' సినిమాతో ఆకట్టుకున్న​ అనుపమ పరమేశ్వరన్.. 'కార్తికేయ 2'లో హీరోయిన్​గా నటించనుందని సమాచారం. ఈ విషయమై ఆమెతో చిత్రబృందం చర్చలు జరుపుతోందట.

మరో థ్రిల్లర్​ సినిమాలో ముద్దుగుమ్మ అనుపమ!
అనుపమ పరమేశ్వరన్
author img

By

Published : Dec 19, 2019, 1:51 PM IST

'అర్జున్‌ సురవరం'తో ఇటీవలే విజయాన్ని అందుకున్నాడు హీరో నిఖిల్. అనేక అవాంతరాలు ఎదురైనా ఈ చిత్రం.. ఎట్టకేలకు విడుదలై, ప్రేక్షకుల మెప్పించింది. ఈ ఆనందంలో కొత్త సినిమా మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యాడీ కథానాయకుడు. 'కార్తికేయ' సీక్వెల్​లో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్​గా అనుపమ పరమేశ్వరన్​ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట.

nikhil-anupama
అనుపమ పరమేశ్వరన్-నిఖిల్

చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. రెండో భాగంలో అనుపమ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉండబోతుందట. అందుకే ఈ సీక్వెల్‌లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

తొలి భాగంలో నిఖిల్‌తో జోడీ కట్టిన కలర్స్‌ స్వాతి.. సీక్వెల్​లోనూ కనిపించనుంది. ఇందులో ఆమె పాత్రను సర్‌ప్రైజింగ్‌గా ఉండేలా డిజైన్‌ చేశారట. అంటే సినిమాలో ఆమె ఉండేది కొద్దిసేపే అయినా ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. అనుపమ పాత్ర మాత్రం నిఖిల్‌తో పాటే సినిమా మొత్తం ప్రయాణం చేస్తుందట.

ఇది చదవండి: బుమ్రాతో రిలేషన్​షిప్​పై అనుపమ క్లారిటీ

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
++MUTE++
AuBC, CHANNEL 7, CHANNEL 9 – NO ACCESS AUSTRALIA
Sydney – 19 December 2019
++MUTE++
1. Various of fires burning, smoke rising
2. Helicopter water bombing, zoom out to smoke and fires
3. Various of structures on fire
4. Fires close to a structure, man spraying water from hose
5. Fires burning
6. Helicopter water bombing
7. Firetrucks and emergency vehicles parked
8. Fires burning, smoke rising
9. Helicopter water bombing around fires
10. Various of smoke rising from landscape
11. Fires burning
12. Various aerials of Sydney's skyline shrouded in smoke haze
STORYLINE:
A weeklong state of emergency was declared Thursday for New South Wales as oppressive conditions fanned around 100 wildfires throughout Australia's most populous state.
Around 2,000 firefighters are battling the blazes, which half remain uncontained, with the support of the United States and Canadian backup teams and personnel from the Australian Defence Force.
Sydney's air pollution levels on Thursday ranged from poor to hazardous.
The last state of emergency ran for seven days mid-November during "catastrophic" fire risk and was the first implemented in NSW since 2013.
Central Sydney reached a maximum of 39 degrees Celsius (102 Fahrenheit), while outer suburbs scorched at 42 C (108 F).
Around 3 million hectares (about 7,400 acres) of land has burnt nationwide during a torrid past few months, with six people killed and over 800 homes destroyed.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.