ETV Bharat / sitara

అమితాబ్..​ రాజకీయాల్లోకి వెళ్లొద్దన్నారు: రజనీకాంత్ - దర్బార్​ సినిమా వార్తలు

రాజకీయల్లోకి వెళ్లొద్దని అమితాబ్​ బచ్చన్​ సలహా ఇచ్చారని తెలిపాడు సూపర్​స్టార్​ రజనీకాంత్. రజని హీరోగా వస్తున్న 'దర్బార్'​ ట్రైలర్​ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సూపర్​స్టార్​ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Amitabh Bachchan asked me not to enter politics: Rajinikanth
'రాజకీయాల్లోకి వెల్లొద్దని అమితాబ్​ సలహా ఇచ్చారు'
author img

By

Published : Dec 17, 2019, 9:20 AM IST

Updated : Dec 17, 2019, 11:53 AM IST

ప్రముఖ నటుడు సూపర్​స్టార్ రజనీకాంత్​ హీరోగా ఏఆర్​ మురదాస్​ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'దర్బార్'​. తాజాగా ఈ సినిమా ట్రైలర్​ విడుదల కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో తన రాజకీయం ప్రస్థానంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు రజనీ.

బాలీవుడ్​ దిగ్గజం అమితాబ్​ బచ్చన్​ తనను రాజకీయాల్లోకి వెళ్లొద్దని సూచించినట్లు రజనీ చెప్పాడు.

ఆన్​ స్క్రీన్​, ఆఫ్​ స్క్రీన్​ ఏదైనా అమితాబ్​ బచ్చనే నాకు ఆదర్శం. రోజూ తన జీవితంలో చేసే మూడు విషయాల గురించి నాకు చెప్పారు. ఒకటి రోజు వ్యాయామం చేయమన్నారు.. రెండోది ఎవరి మాటలు పట్టించుకోకుండా నచ్చిందే చేయమని చెప్పారు. ఇక మూడోది రాజకీయాలలోకి వెళ్లొద్దు అని సూచించారు.

-రజనీ కాంత్​, సినీ నటుడు

పైన చెప్పిన రెండూ తాను తప్పకుండా పాటిస్తానని, కానీ మూడో సలహాను కొన్ని కారణాల వల్ల అమలు చేయలేనని రజనీ తెలిపాడు.

దర్బార్​ చిత్రంలో రజనీ సరసన నయనతార నటిస్తోంది. సూపర్​స్టార్​ ఈ సినిమాలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

AP Video Delivery Log - 0100 GMT News
Tuesday, 17 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0058: Hong Kong Pockets of Protest AP Clients Only 4245062
Money talks: HKong protesters wield spending power
AP-APTN-0041: Lebanon Protest AP Clients Only 4245061
Police fire tear gas as protests turn violent
AP-APTN-0030: US IL Boeing Reaction AP Clients Only 4245060
Boeing to temporarily halt production of 737 Max
AP-APTN-0023: US SpaceX Launch AP Clients Only/ Must Courtesy SpaceX 4245059
SpaceX launches rocket from Cape Canaveral
AP-APTN-2351: Archive Boeing 737 Disasters AP Clients Only 4245058
Boeing suspends production of 737 Max model
AP-APTN-2326: Archive Boeing 737 Max AP Clients Only 4245057
Boeing suspends production of 737 Max model
AP-APTN-2324: Brazil Dog Fighting PART NO ACCESS BRAZIL 4245056
Police bust 'macabre' dog-fighting ring in Brazil
AP-APTN-2317: US NJ Pawn Shop Arrest AP Clients Only 4245055
No bail for pawn owner connected to NJ shooter
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 17, 2019, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.