ETV Bharat / sitara

ముచ్చటగా మూడో సినిమా ప్రారంభమైంది

author img

By

Published : Oct 30, 2019, 10:58 AM IST

Updated : Oct 30, 2019, 6:23 PM IST

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్​లో వస్తున్న చిత్రం నేడు లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్​లో ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరిగాయి. అల్లు అరవింద్ క్లాప్​ కొట్టాడు.

అల్లు అర్జున్
బన్నీ-సుకుమార్ సినిమా ప్రారంభ కార్యక్రమం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, విలక్షణ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్​లో వస్తున్న చిత్రం నేడు లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్​లో ఈ సినిమాకు సంబంధించిన పూజాకార్యక్రమాలు జరిగాయి. రష్మిక మందణ్న హీరోయిన్​గా నటించనుంది.

ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్​ కొట్టగా, దర్శకుడు సురేందర్​ రెడ్డి... చిత్రబృందానికి స్క్రిప్టును అందించాడు.

allu arjun - sukumar new movie start
క్లాప్ కొడుతున్న అల్లు అరవింద్
allu arjun - sukumar new movie start
స్క్రిప్టు అందించిన అల్లు సురేందర్​ రెడ్డి

మైత్రీ మూవీ మేకర్స్ క్రియేషన్స్​ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇంతకుముందు వీరి కాంబినేషన్​లో వచ్చిన ఆర్య, ఆర్య-2 ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు మరోసారి కలిసి పనిచేయనున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెంచేస్తోంది.

ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో..' సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ తదుపరి చిత్రాన్ని వేగంగా పూర్తి చేయాలనే తలంపుతో ఉన్నాడట.

ఇదీ చదవండి: గుడ్ నైట్​తో కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన నిధి..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Seoul - 30 October 2019
1. Wide of East Asian Football Federation (EAFF) General Secretary Park Yong Soo, South Korean National Team managers Paolo Bento and Colin Bell arriving at news conference
2. Wide of news conference
3. Close of Park
4. Mid of news conference
5. SOUNDBITE (Korean) Park Yong Soo, EAFF General Secretary:
"In mid-September the North Korean Football Association said that they will not be participating in the event. We met with North Korean Football Association officials in Pyongyang during the World Cup qualifier to ask for their participation but they responded that it would be difficult for them to do so."
6. Cutaway of news conference
7. SOUNDBITE (Korean) Park Yong Soo, EAFF General Secretary:
"Sanctions are something the executive committee can decide on. However, we feel that North Korea is not participating in the event due to a complicated reason. I think it is something the North Korean football officials cannot handle by themselves. Therefore we are not thinking about imposing sanctions at this point."
8. Mid of Bento and Bell
9. Close-up of Bell
10. SOUNDBITE (English) Colin Bell, Manager of South Korean womens football team:
"Like I said last week as well, I don't think it is my position to get into the politics and into a debate but I would much rather talk about the teams that are actually going to participate and I think it's going to be exciting enough and I think we need to put the emphasis on the teams that will be there and take the emphasis away from the team that's not going to come and play. But we will play them in the Olympic qualifier so I am looking forward to that. So for me personally 'no problem (said in Korean).'"
11. Various of news conference
STORYLINE:
North Korea won't send its women's soccer team to a regional competition set to take place in South Korea in December.
  
The East Asian Football Federation said on Wednesday that North Korea informed it in mid-September that it won't take part in the 2019 EAFF E-1 championship in the southeastern city of Busan.
  
South Korea's football association has also confirmed North Korea's decision.
It said North Korea gave no reason for deciding not to send a team.
  
The development is yet another sign of stained ties between the two Koreas.
  
Earlier this month, North Korea blocked fans and international media from attending a men's World Cup qualifier between the two Koreas at an empty stadium in Pyongyang.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 30, 2019, 6:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.