ETV Bharat / sitara

దేవుడికి పూజారిలా.. ప్రేక్షకులకు నేను: అల్లు అర్జున్

author img

By

Published : Jan 13, 2020, 8:33 PM IST

హైదరాబాద్​లో సోమవారం 'అల వైకుంఠపురములో' థాంక్స్ మీట్ నిర్వహించారు. ఇందులో చిత్రయూనిట్ మాట్లాడుతూ పలు విశేషాలను పంచుకుంది. ఈనెల 18న వైజాగ్​లో సక్సెస్ మీట్ జరుపుతున్నట్లు వెల్లడించారు.

దేవుడికి పూజారిలా.. ప్రేక్షకులకు నేను: అల్లు అర్జున్
'అల వైకుంఠపురములో' థాంక్స్ మీట్
'అల వైకుంఠపురములో' థాంక్స్ మీట్

దేవుడికి పూజారి తరతరాలుగా సేవ చేసినట్లే, ప్రేక్షక దేవుళ్ల కోసం తరతరాలుగా తాను సినిమాలు చేస్తూనే ఉంటామని స్టైలిష్​స్టార్ అల్లు అర్జున్ అన్నాడు. తమ కుటుంబంపై వచ్చిన విమర్శలకు 'అల వైకుంఠపురములో' కృతజ్ఞత సభా వేదికగా బన్నీ సమాధానామిచ్చాడు. చిత్రానికి ఘన విజయం అందించిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. హైదరాబాద్​లో సోమవారం ఈ వేడుకను నిర్వహించారు.

ఈ సినిమాలో భాగస్వామినవడం ఆనందంగా ఉందన్నారు హాస్యబ్రహ్మా బ్రహ్మానందం. 'అల వైకుంఠపురములో'.. చిత్రపరిశ్రమలోని ఘన విజయాల్లో ఒకటిగా నిలవడం ఖాయమని అల్లు అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. సచిన్​కు పుల్ టాస్ వేస్తే ఏమవుతుందో బన్నీకి ఈ సినిమా అలానే అయిందని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తనదైన శైలిలో ఆనందాన్ని పంచుకున్నాడు.

ఈ నెల 18న వైజాగ్​లో ఘనంగా 'అల వైకుంఠపురములో' విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా చిత్రబృందం ప్రకటించింది.

ఇవీ చదవండి:

'అల వైకుంఠపురములో' థాంక్స్ మీట్

దేవుడికి పూజారి తరతరాలుగా సేవ చేసినట్లే, ప్రేక్షక దేవుళ్ల కోసం తరతరాలుగా తాను సినిమాలు చేస్తూనే ఉంటామని స్టైలిష్​స్టార్ అల్లు అర్జున్ అన్నాడు. తమ కుటుంబంపై వచ్చిన విమర్శలకు 'అల వైకుంఠపురములో' కృతజ్ఞత సభా వేదికగా బన్నీ సమాధానామిచ్చాడు. చిత్రానికి ఘన విజయం అందించిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. హైదరాబాద్​లో సోమవారం ఈ వేడుకను నిర్వహించారు.

ఈ సినిమాలో భాగస్వామినవడం ఆనందంగా ఉందన్నారు హాస్యబ్రహ్మా బ్రహ్మానందం. 'అల వైకుంఠపురములో'.. చిత్రపరిశ్రమలోని ఘన విజయాల్లో ఒకటిగా నిలవడం ఖాయమని అల్లు అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. సచిన్​కు పుల్ టాస్ వేస్తే ఏమవుతుందో బన్నీకి ఈ సినిమా అలానే అయిందని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తనదైన శైలిలో ఆనందాన్ని పంచుకున్నాడు.

ఈ నెల 18న వైజాగ్​లో ఘనంగా 'అల వైకుంఠపురములో' విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా చిత్రబృందం ప్రకటించింది.

ఇవీ చదవండి:

SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO ONLY - SHOTLIST AND STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
AMPAS - MUST CREDIT
1. Various shots Jon M. Cho and Issa Rae announcing Oscar nominees
STORYLINE:
SECOND SET OF OSCAR NOMINEES - INCLUDING INTERNATIONAL FEATURE FILM - ANNOUNCED
Todd Phillips’ much-debated supervillain origin story and R-rated box-office smash “Joker” topped all films with 11 Academy Awards nominations on Monday, while Martin Scorsese’s elegiac crime epic “The Irishman,” Quentin Tarantino’s 1960s Los Angeles fairy tale “Once Upon a Time ... in Hollywood” and Sam Mendes’ World War I tale “1917” all trailed close behind with 10 nods apiece.
  
Those four were among the nine films nominated for best picture. The others were: “Parasite,” “Little Women,” “Marriage Story,” “Jojo Rabbit” and “Ford v Ferrari.”
  
Issa Rae and John Cho announced nominees in 24 categories that honor the best achievements in films released in 2019.
  
The nominees for best actress are: Cynthia Erivo, “Harriet”; Scarlett Johansson, “Marriage Story”; Saoirse Ronan, “Little Women”; Charlize Theron, “Bombshell”; Renée Zellweger, “Judy.”
  
The nominees for best actor are: Antonio Banderas, “Pain and Glory”; Leonardo DiCaprio, “Once Upon a Time ... in Hollywood”; Adam Driver, “Marriage Story”; Jonathan Pryce, “The Two Popes”; Joaquin Phoenix, “Joker.”
  
The nominees for best supporting actress are: Kathy Bates, “Richard Jewell”; Laura Dern, “Marriage Story”; Scarlett Johansson, “Jojo Rabbit”; Florence Pugh, “Little Women”; Margot Robbie, “Bombshell.”
  
The nominees for best supporting actor are: Tom Hanks, “A Beautiful Day in the Neighborhood”; Anthony Hopkins, “The Two Popes,”; Brad Pitt, “Once Upon a Time ... in Hollywood”; Joe Pesci, “The Irishman”; Al Pacino, “The Irishman”.
  
The nominees for best international film are: “Corpus Christi,” Poland; “Honeyland,” North Macdeonia; “Les Miserables,” France; “Pain and Glory,” Spain; “Parasite,” South Korea.
  
The best director nominees were all-male, prompting Rae to say, “Congratulations to those men” after the names were read. The director nominees are: Bong Joon Ho, “Parasite;” Sam Mendes, “1917;” Todd Phillips, “Joker;” Martin Scorsese, “The Irishman;” Quentin Tarantino, “Once Upon a Time ... in Hollywood”
  
The nominees for documentary feature are: “American Factory”; “The Cave”; “The Edge of Democracy”; “For Sama”; "Honeyland."
  
The nominees for best animated feature film: “How to Train a Dragon: The Hidden World”; “Toy Story 4”; “I Lost My Body”; “Klaus”; “Missing Link.”
  
This year's nominees will bring plenty of star power to the Feb. 9 ceremony - a good thing, too, since the show will for the second straight year go without a host.
  
The 92nd Academy Awards will take place Feb. 9 in Los Angeles at the Dolby Theatre. ABC will again broadcast the show, viewership for which last year rose 12 percent to 29.6 million.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.